Shuru
Apke Nagar Ki App…
అరుపులు, కేకలు లేవు ,ప్రమోటర్స్ గా స్టార్స్ లేరు. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులే ప్రమోటర్స్. అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు గురించి ఎంత చక్కగా చెప్పారో. ఈ వీడియో రూపొందించిన రాజాం గురువులకు ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు ఉన్నతమైన శిఖరాలకు ప్రభుత్వ బడిలో చదివిన కూడా వెళ్ళగలరు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అనే తల్లిదండ్రులు పాఠశాలను కొనియడం జరిగింది.
Sode Prasad
అరుపులు, కేకలు లేవు ,ప్రమోటర్స్ గా స్టార్స్ లేరు. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులే ప్రమోటర్స్. అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు గురించి ఎంత చక్కగా చెప్పారో. ఈ వీడియో రూపొందించిన రాజాం గురువులకు ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు ఉన్నతమైన శిఖరాలకు ప్రభుత్వ బడిలో చదివిన కూడా వెళ్ళగలరు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అనే తల్లిదండ్రులు పాఠశాలను కొనియడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Sode Prasad1
- రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.1
- Post by Meenakshi1
- Post by Ramprasad islavath2
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- Post by గెద్దాడ ఈశ్వర్3
- Post by Master Ameen Shaik1
- పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంప గ్రామంలో లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై ఆరా తీస్తూనే.. జనగణన సర్వేకు సహకరించాలని, ఉపాధి హామీ 'జలధార' ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.1