పదో తరగతి ప్రతిభావంతులకు పోలవరం జిల్లా కలెక్టర్ సన్మానం రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.

- రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.1
- 😭🙏1
- Post by Master Ameen Shaik1
- Post by Meenakshi1
- Post by Sode Prasad1
- Post by గెద్దాడ ఈశ్వర్3
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి😭🙏1