logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాల ప్రతిభను చాటి చెప్పిన తుని గర్ల్స్ హై స్కూల్ విద్యార్థునులు కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.

2 hrs ago
user_Mee news Reporter
Mee news Reporter
Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాల ప్రతిభను చాటి చెప్పిన తుని గర్ల్స్ హై స్కూల్ విద్యార్థునులు కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.

More news from Andhra Pradesh and nearby areas
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సహాయం చేసి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సహాయం చేసి😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    5 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by గెద్దాడ ఈశ్వర్
    3
    Post by గెద్దాడ ఈశ్వర్
    user_గెద్దాడ ఈశ్వర్
    గెద్దాడ ఈశ్వర్
    గోపాలపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • #MGMVests #PremiumComfort #CottonVest #MensInnerwear #EverydayComfort #CGIReel #VestBrand #SoftnessYouFeel
    1
    #MGMVests #PremiumComfort #CottonVest #MensInnerwear #EverydayComfort #CGIReel #VestBrand #SoftnessYouFeel
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur Cheepurupalle, Vizianagaram•
    36 min ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • ఆశవాదంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    1
    ఆశవాదంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    5 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.