logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆశవాదంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏

7 hrs ago
user_Adimlamganash
Adimlamganash
Farmer Ambajipeta, Konaseema•
7 hrs ago

ఆశవాదంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏

More news from Konaseema and nearby areas
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    7 hrs ago
  • 😭
    1
    😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by గెద్దాడ ఈశ్వర్
    3
    Post by గెద్దాడ ఈశ్వర్
    user_గెద్దాడ ఈశ్వర్
    గెద్దాడ ఈశ్వర్
    గోపాలపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలోని శనివారం నాడు మార్కెట్లో అకస్మాత్తుగా ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. తుని పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో మార్కెట్లో ఉన్న అన్ని రోడ్లలో పర్యటించి అక్కడ ఉన్న వ్యాపారస్తుల సమస్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో తుని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని దీనికి వ్యాపారస్తులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలని వ్యాపారస్తుల పూర్తి సహకారం ప్రభుత్వానికి అందిస్తే పట్టణంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టే అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలోని శనివారం నాడు మార్కెట్లో అకస్మాత్తుగా ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. తుని పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో మార్కెట్లో ఉన్న అన్ని రోడ్లలో పర్యటించి అక్కడ ఉన్న వ్యాపారస్తుల సమస్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో తుని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని దీనికి వ్యాపారస్తులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలని వ్యాపారస్తుల పూర్తి సహకారం ప్రభుత్వానికి అందిస్తే పట్టణంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టే అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సహాయం చేసి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సహాయం చేసి😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.