Shuru
Apke Nagar Ki App…
మార్కెట్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ కాకినాడ జిల్లా తుని పట్టణంలోని శనివారం నాడు మార్కెట్లో అకస్మాత్తుగా ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. తుని పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో మార్కెట్లో ఉన్న అన్ని రోడ్లలో పర్యటించి అక్కడ ఉన్న వ్యాపారస్తుల సమస్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో తుని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని దీనికి వ్యాపారస్తులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలని వ్యాపారస్తుల పూర్తి సహకారం ప్రభుత్వానికి అందిస్తే పట్టణంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టే అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
Mee news Reporter

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కాకినాడ జిల్లా తుని పట్టణంలోని శనివారం నాడు మార్కెట్లో అకస్మాత్తుగా ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. తుని పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో మార్కెట్లో ఉన్న అన్ని రోడ్లలో పర్యటించి అక్కడ ఉన్న వ్యాపారస్తుల సమస్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో తుని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని దీనికి వ్యాపారస్తులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలని వ్యాపారస్తుల పూర్తి సహకారం ప్రభుత్వానికి అందిస్తే పట్టణంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టే అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.1
- 😭🙏1
- రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.1
- Post by Shyam1
- 😭🙏1
- అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.1
- 😭1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 2,3,6 ర్యాంకులను సాధించి ప్రభుత్వ పాఠశాలల యొక్క ఘనతను రాష్ట్రానికి చాటి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.విద్యార్థినీల కృషి,ఉపాధ్యాయులు చూపిన మార్గదర్శకత్వమే ఈరోజు ఈవిజయానికి కారణమని ఈ సందర్భంగా ఆమెకొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిడిపి కార్యాలయంలో శనివారం నాడు విద్యార్థులకు పుష్ప గుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.1