Shuru
Apke Nagar Ki App…
రేషన్ బియ్యం సరఫరాలో జాప్యం.. ప్రజావాణిలో అధికారులకు డీలర్ ఫిర్యాదు అక్కన్నపేట రేషన్ దుకాణానికి ప్రతినెలా సకాలంలో బియ్యం సరఫరా చేయకుండా సివిల్ సప్లై గోదాం ఇన్‌చార్జ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రేషన్ డీలర్ నాగభూషణం ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో బియ్యం తూకం వేయగా రెండు క్వింటాళ్లు తక్కువగా రావడంపై ప్రశ్నించినప్పటి నుంచి సరఫరాలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Sraya
రేషన్ బియ్యం సరఫరాలో జాప్యం.. ప్రజావాణిలో అధికారులకు డీలర్ ఫిర్యాదు అక్కన్నపేట రేషన్ దుకాణానికి ప్రతినెలా సకాలంలో బియ్యం సరఫరా చేయకుండా సివిల్ సప్లై గోదాం ఇన్‌చార్జ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రేషన్ డీలర్ నాగభూషణం ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో బియ్యం తూకం వేయగా రెండు క్వింటాళ్లు తక్కువగా రావడంపై ప్రశ్నించినప్పటి నుంచి సరఫరాలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- కోల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో వృధాగా పోతున్న తాగునీరు...! సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తాగే మంచినీరు వృధాగా పోతుంది పంటలు పండక నీరు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే ప్రతి ఒక్కరు నీటి బొట్టును ఒడిసి పట్టాలనీ నిపుణులు చెప్తుంటే, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృధాగా పోయే నీటి వద్ద ఇంకుడు గుంత నైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10000 చేరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం చెల్లించాలి రబీలో జిల్లాలో రైతులు ఆరుతడిపంటలుసాగు చేయాలి సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి మెదక్ జిల్లాలో వర్షాభావపరిస్థితులవల్ల చెక్ డ్యామ్ లవద్ద నీటి నిల్వలుచూసిన రైతులు రబిలోవరిసాగుకు సన్నద్దం అవుతున్నారని, చెక్ డ్యామ్ లలో నీరు తాగడానికిఉప యోగిస్తారని సిటిజెన్ ఫోరంఅధ్యక్షులు కొండల్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. కరెంట్ సరఫరాఅతితక్కువగా ఉంటుందని తౄలిపారు. ఈ మేరకు జిల్లాఅధికారయంత్రాంగంరైతులుదుక్కిదున్నకముందే వారికి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.జిల్లాలో అతివృష్టి వల్ల వాగులు చెరువులు పొంగి పడడంతో రైతులు నష్టపోయినరని ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు1
- అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.1
- అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు - బాధిత మహిళా ప్రొఫెసర్1
- రేషన్ బియ్యం సరఫరాలో జాప్యం.. ప్రజావాణిలో అధికారులకు డీలర్ ఫిర్యాదు అక్కన్నపేట రేషన్ దుకాణానికి ప్రతినెలా సకాలంలో బియ్యం సరఫరా చేయకుండా సివిల్ సప్లై గోదాం ఇన్‌చార్జ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రేషన్ డీలర్ నాగభూషణం ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో బియ్యం తూకం వేయగా రెండు క్వింటాళ్లు తక్కువగా రావడంపై ప్రశ్నించినప్పటి నుంచి సరఫరాలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.1
- మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.1
- కార్యకర్త అంతక్రియలు చూడడానికి పర్మిషన్ అవసరమా? కార్యకర్త ఓ టు వేయలేద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కోస్గిలో మృతి చెందిన కార్యకర్తల అంత్యక్రియలకు వెళ్తుండగా పరిగి వద్ద అడ్డుకున్న పోలీసులు రేవంత్ రెడ్డి వస్తున్నందుకు అదుపులోకి తీసుకుంటున్నామని పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు1