logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం.. బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస.. దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ పూజారి మాట్లాడారు అన్నారు.

6 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం.. బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస.. దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ పూజారి మాట్లాడారు అన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయులు యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు లో ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస విరమణ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందు సందర్భంగా కొడవలూరు గ్రామానికి విచ్చేసినయువనేత అర్జున్ రెడ్డికి ముస్లిం యువకులు ఘన స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో అర్జున్ రెడ్డి ని సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మసీదుల ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫా అందజేయడంపై ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా మసీదులకు వాటర్ కూలర్లను పంపిణీ చేసిన విషయాన్ని డాక్టర్ అర్జున్ రెడ్డి కి వివరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముస్లిం సోదరులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు నిత్యం ఇలానే ఉండాలని ముస్లిం సోదరులకు ఏ సమస్య వచ్చినా వేమిరెడ్డి దంపతులు వేమిరెడ్డి కుటుంబం అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    8
    పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  తనయులు యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు లో ఇఫ్తార్ విందులో పాల్గొని  ఉపవాస విరమణ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందు సందర్భంగా కొడవలూరు  గ్రామానికి విచ్చేసినయువనేత అర్జున్ రెడ్డికి ముస్లిం యువకులు ఘన స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో అర్జున్ రెడ్డి ని సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మసీదుల ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆదేశానుసారం వీపీఆర్  ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫా అందజేయడంపై  ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా మసీదులకు వాటర్ కూలర్లను పంపిణీ చేసిన విషయాన్ని డాక్టర్ అర్జున్ రెడ్డి కి వివరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముస్లిం సోదరులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు నిత్యం ఇలానే ఉండాలని ముస్లిం సోదరులకు ఏ సమస్య వచ్చినా వేమిరెడ్డి దంపతులు 
వేమిరెడ్డి కుటుంబం అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
    1
    https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    14 hrs ago
  • పెద్దపల్లి నియోజకవర్గంలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు డివైడర్ను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మరణించారు మరణించిన వారు మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ రజితగా గుర్తించారు తమ కూతురు కరీంనగర్లో ఎంబిబిఎస్ చదువుతుండగా తనను చూసేందుకు కరీంనగర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది మరణించిన దంపతుల పార్థివదేహాలను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు
    1
    పెద్దపల్లి నియోజకవర్గంలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు డివైడర్ను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మరణించారు మరణించిన వారు మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ రజితగా గుర్తించారు తమ కూతురు కరీంనగర్లో ఎంబిబిఎస్ చదువుతుండగా తనను చూసేందుకు కరీంనగర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది మరణించిన దంపతుల పార్థివదేహాలను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    15 hrs ago
  • శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు ఇట్లు *అమిలినేని సురేంద్ర బాబు గారు* *శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*
    1
    శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు 
*అమిలినేని సురేంద్ర బాబు గారు* 
*శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    17 hrs ago
  • కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం రాఘాయిపల్లి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న మారుతి కారు ఎదురురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో మార్చాలకు చెందిన తలసాని గిరిధర్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు సౌమ్యుడుగా గుర్తింపు ఉన్న బీజేపీ పార్టీ క్రియాశీలక నాయకుడు మృతి చెందడంతో మార్చాలా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్దoడ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    1
    కల్వకుర్తి నియోజకవర్గం   వెల్దండ మండలం రాఘాయిపల్లి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని  హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న మారుతి కారు ఎదురురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో మార్చాలకు చెందిన తలసాని గిరిధర్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు సౌమ్యుడుగా గుర్తింపు ఉన్న బీజేపీ పార్టీ క్రియాశీలక నాయకుడు మృతి చెందడంతో మార్చాలా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్దoడ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    11 hrs ago
  • బద్వేలు: పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ నందు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం ఉగాది అని. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి పేర్కొన్నారు. బద్దెన కళా పీఠం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు .తెలుగు ప్రజల మొదటి పండుగ కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని తెలిపే పండుగ ఉగాది అన్నారు.
    3
    బద్వేలు: పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ నందు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం ఉగాది అని.
మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి పేర్కొన్నారు. బద్దెన కళా పీఠం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు .తెలుగు ప్రజల మొదటి పండుగ కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని తెలిపే పండుగ ఉగాది అన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పెద్దపల్లి పట్టణంలో ఉగాది పండుగను పురస్కరించుకొని జండా చౌరస్తా వద్ద మామిడి కాయలు వేప పూత కొత్త కుండలు చింతపండు విక్రయాలు అధికంగా పెరిగిపోయాయి ప్రజలు ఒక్కసారిగా జెండా వద్దకు చేరుకొని కొనుగోలలో మునిగిపోయారు ఉగాది పండుగ కావడంతో షడ్రుచులతో కూడిన పచ్చడలు ఇంట్లో చేసే ఆనవాయితీ ఉన్న తరుణంలో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఉదయమే జెండా వద్దకు చేరుకున్నారు
    1
    పెద్దపల్లి పట్టణంలో ఉగాది పండుగను పురస్కరించుకొని జండా చౌరస్తా వద్ద మామిడి కాయలు వేప పూత కొత్త కుండలు చింతపండు విక్రయాలు అధికంగా పెరిగిపోయాయి ప్రజలు ఒక్కసారిగా జెండా వద్దకు చేరుకొని కొనుగోలలో మునిగిపోయారు ఉగాది పండుగ కావడంతో షడ్రుచులతో కూడిన పచ్చడలు ఇంట్లో చేసే ఆనవాయితీ ఉన్న తరుణంలో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఉదయమే జెండా వద్దకు చేరుకున్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    16 hrs ago
  • గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
    1
    గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
    user_Sunil Mennem
    Sunil Mennem
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.