logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు ఇట్లు *అమిలినేని సురేంద్ర బాబు గారు* *శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*

14 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు ఇట్లు *అమిలినేని సురేంద్ర బాబు గారు* *శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు ఇట్లు *అమిలినేని సురేంద్ర బాబు గారు* *శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*
    1
    శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు 
*అమిలినేని సురేంద్ర బాబు గారు* 
*శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద
    1
    అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచలముల గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మామిడి తోట పూర్తిగా నష్టపోయామని హెమలనాయక్, గోమలి బాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, వడగండ్లు పడడంతో మామిడి పిందెలు రాలిపోయి కొమ్మలు సైతం విరిగిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతాంగానికి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచలముల గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మామిడి తోట పూర్తిగా నష్టపోయామని హెమలనాయక్, గోమలి బాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, వడగండ్లు పడడంతో మామిడి పిందెలు రాలిపోయి కొమ్మలు సైతం విరిగిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతాంగానికి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    12 hrs ago
  • పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి
    3
    పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    18 hrs ago
  • బద్వేలు :డాక్టర్ బి.ఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో విగ్రహ నిర్మాణానికి అన్ని విధాల సహకరించినందుకుగాను విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయింది అందులో భాగంగా బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ని 14వ తేదీన విగ్రహవిష్కరణకు హాజరు కావలసిందిగా కోరడమైనది మరియు బద్వేలు ఆర్డిఓ ని ,బద్వేలు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డిఓ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ను.చెన్న రాయుడు, కో కన్వీనర్ జాల గురయ్యా, కమిటీ సభ్యులు ఓఎస్సీ ప్రసాదు, దేవానందం , హస్సన్ , కూకట్లపల్లి మురళి , వంకెల సుబ్బరాయుడు , ఆర్ డి ఓ చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.
    1
    బద్వేలు :డాక్టర్ బి.ఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో  విగ్రహ నిర్మాణానికి అన్ని విధాల సహకరించినందుకుగాను విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయింది అందులో భాగంగా  బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ని 14వ తేదీన విగ్రహవిష్కరణకు హాజరు కావలసిందిగా కోరడమైనది మరియు బద్వేలు ఆర్డిఓ ని ,బద్వేలు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డిఓ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ను.చెన్న రాయుడు, కో కన్వీనర్ జాల గురయ్యా,   కమిటీ సభ్యులు ఓఎస్సీ ప్రసాదు, దేవానందం , హస్సన్ , కూకట్లపల్లి మురళి , వంకెల  సుబ్బరాయుడు ,  ఆర్ డి ఓ చంద్రశేఖర్  ను ఘనంగా సన్మానించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు.. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు.. మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు.. 10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు... ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..
మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు..
కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు..
మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు..
నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు..
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు..
ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు..
10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు..
ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు...
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు...
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస.. దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ పూజారి మాట్లాడారు అన్నారు.
    2
    బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది 
పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని  అర్చకులు తెలిపారు.
భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస..
దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ  పూజారి మాట్లాడారు అన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.