logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.. చిత్తూరు జిల్లా కుప్పం.. మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు.. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు.. మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు.. 10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు... ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..

8 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago

మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.. చిత్తూరు జిల్లా కుప్పం.. మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు.. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు.. మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు.. 10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు... ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా కుప్పం.. మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు.. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు.. మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు.. 10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు... ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..
మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు..
కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు..
మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు..
నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు..
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు..
ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు..
10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు..
ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు...
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు...
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచలముల గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మామిడి తోట పూర్తిగా నష్టపోయామని హెమలనాయక్, గోమలి బాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, వడగండ్లు పడడంతో మామిడి పిందెలు రాలిపోయి కొమ్మలు సైతం విరిగిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతాంగానికి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచలముల గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మామిడి తోట పూర్తిగా నష్టపోయామని హెమలనాయక్, గోమలి బాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, వడగండ్లు పడడంతో మామిడి పిందెలు రాలిపోయి కొమ్మలు సైతం విరిగిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతాంగానికి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    12 hrs ago
  • పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి
    3
    పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద
    1
    అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బద్వేలు :డాక్టర్ బి.ఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో విగ్రహ నిర్మాణానికి అన్ని విధాల సహకరించినందుకుగాను విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయింది అందులో భాగంగా బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ని 14వ తేదీన విగ్రహవిష్కరణకు హాజరు కావలసిందిగా కోరడమైనది మరియు బద్వేలు ఆర్డిఓ ని ,బద్వేలు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డిఓ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ను.చెన్న రాయుడు, కో కన్వీనర్ జాల గురయ్యా, కమిటీ సభ్యులు ఓఎస్సీ ప్రసాదు, దేవానందం , హస్సన్ , కూకట్లపల్లి మురళి , వంకెల సుబ్బరాయుడు , ఆర్ డి ఓ చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.
    1
    బద్వేలు :డాక్టర్ బి.ఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో  విగ్రహ నిర్మాణానికి అన్ని విధాల సహకరించినందుకుగాను విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయింది అందులో భాగంగా  బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ని 14వ తేదీన విగ్రహవిష్కరణకు హాజరు కావలసిందిగా కోరడమైనది మరియు బద్వేలు ఆర్డిఓ ని ,బద్వేలు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డిఓ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ను.చెన్న రాయుడు, కో కన్వీనర్ జాల గురయ్యా,   కమిటీ సభ్యులు ఓఎస్సీ ప్రసాదు, దేవానందం , హస్సన్ , కూకట్లపల్లి మురళి , వంకెల  సుబ్బరాయుడు ,  ఆర్ డి ఓ చంద్రశేఖర్  ను ఘనంగా సన్మానించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    8 hrs ago
  • శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు ఇట్లు *అమిలినేని సురేంద్ర బాబు గారు* *శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*
    1
    శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు 
*అమిలినేని సురేంద్ర బాబు గారు* 
*శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కుప్పం టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రకారం నూతన ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేయడం మాట చెప్పిన ప్రకారం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగిందని కావున నారా లోకేష్ చిత్రపటానికి టిడిపి నాయకులు ఎమ్మెల్సీ పాలాభిషేకం చేశారు.
    1
    కుప్పం టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ చిత్రపటానికి  పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రకారం నూతన ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేయడం మాట చెప్పిన ప్రకారం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగిందని కావున నారా లోకేష్ చిత్రపటానికి టిడిపి నాయకులు ఎమ్మెల్సీ  పాలాభిషేకం చేశారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.