Shuru
Apke Nagar Ki App…
అనంతపురం అనిల్ కుమార్ 7 సంవత్సరాల ప్రయాణం అనంతపురం లో.. అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద
Ananthapuram Anil Kumar
అనంతపురం అనిల్ కుమార్ 7 సంవత్సరాల ప్రయాణం అనంతపురం లో.. అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద1
- శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం మీ జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా సంతోషాన్ని, ఆయురారోగ్యాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు ఇట్లు *అమిలినేని సురేంద్ర బాబు గారు* *శాసనసభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం*1
- నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచలముల గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మామిడి తోట పూర్తిగా నష్టపోయామని హెమలనాయక్, గోమలి బాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, వడగండ్లు పడడంతో మామిడి పిందెలు రాలిపోయి కొమ్మలు సైతం విరిగిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతాంగానికి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి3
- బద్వేలు :డాక్టర్ బి.ఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో విగ్రహ నిర్మాణానికి అన్ని విధాల సహకరించినందుకుగాను విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయింది అందులో భాగంగా బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ని 14వ తేదీన విగ్రహవిష్కరణకు హాజరు కావలసిందిగా కోరడమైనది మరియు బద్వేలు ఆర్డిఓ ని ,బద్వేలు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డిఓ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ను.చెన్న రాయుడు, కో కన్వీనర్ జాల గురయ్యా, కమిటీ సభ్యులు ఓఎస్సీ ప్రసాదు, దేవానందం , హస్సన్ , కూకట్లపల్లి మురళి , వంకెల సుబ్బరాయుడు , ఆర్ డి ఓ చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.1
- ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.1
- పెద్దపల్లి నియోజకవర్గంలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు డివైడర్ను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మరణించారు మరణించిన వారు మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ రజితగా గుర్తించారు తమ కూతురు కరీంనగర్లో ఎంబిబిఎస్ చదువుతుండగా తనను చూసేందుకు కరీంనగర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది మరణించిన దంపతుల పార్థివదేహాలను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు1
- బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస.. దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ పూజారి మాట్లాడారు అన్నారు.2