Shuru
Apke Nagar Ki App…
Bujji
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......1
- Post by Ravi Poreddy1
- కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్ నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.1
- నల్గొండ పట్టణం రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన.. MNREGA నుంచి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం... గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహణ... నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం... గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు...1
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది1
- Post by మేకల మాల్యాద్రి1
- 🙏🙏1
- మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....1
- నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....1