Shuru
Apke Nagar Ki App…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.41,700, బ్రేక్ దర్శనాలు రూ.54,300, కార్ పార్కింగ్ రూ.1,09,000, VIP దర్శనాలు రూ.50,550, ప్రసాదాలు రూ.2,88,960, లీజులు రూ.5,85,393 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.12,76,313 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
P.srinu
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.41,700, బ్రేక్ దర్శనాలు రూ.54,300, కార్ పార్కింగ్ రూ.1,09,000, VIP దర్శనాలు రూ.50,550, ప్రసాదాలు రూ.2,88,960, లీజులు రూ.5,85,393 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.12,76,313 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
More news from తెలంగాణ and nearby areas
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.41,700, బ్రేక్ దర్శనాలు రూ.54,300, కార్ పార్కింగ్ రూ.1,09,000, VIP దర్శనాలు రూ.50,550, ప్రసాదాలు రూ.2,88,960, లీజులు రూ.5,85,393 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.12,76,313 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.1
- పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.1
- సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.2
- కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ–ఈయూ ఘన విజయం క్లాస్–3లో 525 ఓట్లు.. క్లాస్–6లో 391 ఓట్లు కుషాయిగూడ : టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కుషాయిగూడ బస్ డిపోలో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఘన విజయం సాధించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ చేస్తున్న నిరంతర పోరాటానికి ఈ విజయం నిదర్శనమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల్లో క్లాస్–3 విభాగంలో 729 ఓట్లకు గాను 525 ఓట్లు సాధించగా, క్లాస్–6 విభాగంలో 720 ఓట్లకు గాను 391 ఓట్లు సాధించింది. ఈ విజయంతో యూనియన్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్యప్రసాద్, ఏఐటీయూసీ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కుషాయిగూడ గౌరవ అధ్యక్షుడు ముత్యం వెంకన్న గౌడ్, చైర్మన్ రత్నం, డిపో ప్రధాన కార్యదర్శి యుగంధర్ తదితరులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.. ఏఐటీయూసీ జిందాబాద్ అంటూ నినదించారు.1
- SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪 SHE POWER Women’s Safety Bike Rally 2026: What Did Apoorva Ji Say About Women’s Safety & Empowerment? Let’s Hear It From Her! 🏍️💪1
- సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు. పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చాడు రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఒక్క ఎకరం రూ.200 కోట్లు ఉన్న భూమిని, ఎకరానికి రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారు ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో సర్వే నంబర్ 5/2–5/23లోని 26 ఎకరాలు, మొకిలాలో సర్వే నంబర్ 96లోని 41 ఎకరాలు, మియాపూర్ సర్వే నంబర్ 21లోని 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో సర్వే నంబర్ 496లోని 27 ఎకరాలు, ఇంజాపూర్ 126/Pలోని 22 ఎకరాలు, చిలుకూరు సర్వే నంబర్ 472లోని 49 ఎకరాలు, పఠాన్‌చెరు సర్వే నంబర్ 639లోని 17 ఎకరాలు, గాజులరామారంలో సర్వే నంబర్ 220/Pలోని 44 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లోని 449 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 706లోని 35 ఎకరాలు 31-03-2026 నాటికి హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలో రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, జూన్ 30 నాటికి అదే బ్యాంకు ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయి అంటే అతి తక్కువ ధరకు మన భూములను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చుకున్నాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్1
- ఇదే నా రామా రాజ్యం* *ఇదే నా BJP పాలన* కరీంనగర్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ మరియు BRS మేయర్ ఉన్నపుడు BJP Party నాయకులు వినాయక చవితి, బతుకమ్మ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ ముందు ధర్నా చేసి హిందూ దేవులకు కించ పరుస్తున్నారు మరియు హిందూ పండగలకు నిర్లక్ష్యం వహిస్తుడ్రు అని ఆరోపించారు. కానీ ఇప్పడు కరీంనగర్ ప్రజలు BJP Party కు మెజారిటీ ఇచ్చి మేయర్ పదవి ఇచ్చారు, ఇప్పుడు బత్కమ్మ పండుగ 11 తారీఖు ఉంటే Tender ఓపెన్ అయ్యేది 13 తారీఖు Work Order ఇచ్చేది 16 తారీఖు, ఇది *ఇదే నా రామా రాజ్యం* *ఇదే నా BJP పాలన* కరీంనగర్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ మరియు BRS మేయర్ ఉన్నపుడు BJP Party నాయకులు వినాయక చవితి, బతుకమ్మ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ ముందు ధర్నా చేసి హిందూ దేవులకు కించ పరుస్తున్నారు మరియు హిందూ పండగలకు నిర్లక్ష్యం వహిస్తుడ్రు అని ఆరోపించారు. కానీ ఇప్పడు కరీంనగర్ ప్రజలు BJP Party కు మెజారిటీ ఇచ్చి మేయర్ పదవి ఇచ్చారు, ఇప్పుడు బత్కమ్మ పండుగ 11 తారీఖు ఉంటే Tender ఓపెన్ అయ్యేది 13 తారీఖు Work Order ఇచ్చేది 16 తారీఖు, ఇది హిందూ పండగల పై నిర్లక్ష్యం కదా. హిందువుల పై మొసలి కన్నీరు 😢 పెట్టే BJP పార్టీ కరీంనగర్ ప్రజలకు మోసం చేస్తుంది. *ప్రజల సేవకుడు: సోహన్ సింగ్ (Advocate) 58వ డివిజన్ కరీంనగర్.1