logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.

8 hrs ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
8 hrs ago

పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.

More news from తెలంగాణ and nearby areas
  • పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.
    1
    పేద విద్యార్థులకు సాయం చేయడంలో..
ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న

నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు.

విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు.

కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.

పేద విద్యార్థులకు సాయం చేయడంలో..
ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న
నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు.
విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు.
కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. 
ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Mallanna
    Mallanna
    Insurance Agent మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.41,700, బ్రేక్ దర్శనాలు రూ.54,300, కార్ పార్కింగ్ రూ.1,09,000, VIP దర్శనాలు రూ.50,550, ప్రసాదాలు రూ.2,88,960, లీజులు రూ.5,85,393 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.12,76,313 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం ఆదాయం 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఖజానాకు శుక్రవారం
సమకూరిన ఆదాయ వివరాలు ఇలా
ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్
రూ.41,700, బ్రేక్ దర్శనాలు రూ.54,300,
కార్ పార్కింగ్ రూ.1,09,000, VIP
దర్శనాలు రూ.50,550, ప్రసాదాలు
రూ.2,88,960, లీజులు రూ.5,85,393
తదితర విభాగాల నుంచి మొత్తం
రూ.12,76,313 ఆదాయం సమకూరినట్లు
ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు. ​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    1
    సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు.
​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_Akhil Katla
    Akhil Katla
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.
    1
    పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు. విద్యార్థులతో ఆడి పాడిన ఉపాధ్యాయులు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో  ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. నాగసముద్రల మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల తో కలిసి బతుకమ్మ ను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మల పెట్టి, ఆడి పాడారు. స్థానిక ఉన్నత పాఠశాలలో టీచర్లు, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. అనంతరం ఇష్టమైన సంగీతంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు స్టెప్పులేశారు.
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు 32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్ - డిపో అభివృద్ధికి కృషి చేస్తాం - అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్‌ నియామకానికి కృషి - కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం దుబ్బాక, అక్టోబరు 9: కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది. అమరుల త్యాగానికి అంకితం ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్‌ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్‌, ఎండీ అజీముద్దీన్‌, బిక్షపతి, పెంటీ బాలకిషన్‌, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    1
    ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్  కాంగ్రెస్ అభ్యర్థి
దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం 
ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు
32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్
- డిపో అభివృద్ధికి కృషి చేస్తాం
- అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్‌ నియామకానికి కృషి
- కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం
దుబ్బాక, అక్టోబరు 9:
కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది.
అమరుల త్యాగానికి అంకితం
ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్‌ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్‌, ఎండీ అజీముద్దీన్‌, బిక్షపతి, పెంటీ బాలకిషన్‌, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    user_పల్లె చిన్నికృష్ణ గౌడ్
    పల్లె చిన్నికృష్ణ గౌడ్
    దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • లారీ ఢీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వృద్ధుడిని డీ కొట్టిన లారీ . ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రగాయాలతో ఉన్న వృద్ధుడిని అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వృద్ధుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, ఈపి తండా వాసిగా గుర్తించారు.
    1
    లారీ ఢీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు
జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వృద్ధుడిని డీ కొట్టిన లారీ . ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రగాయాలతో ఉన్న వృద్ధుడిని అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వృద్ధుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, ఈపి తండా వాసిగా గుర్తించారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • ఇదే నా రామా రాజ్యం* *ఇదే నా BJP పాలన* కరీంనగర్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ మరియు BRS మేయర్ ఉన్నపుడు BJP Party నాయకులు వినాయక చవితి, బతుకమ్మ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ ముందు ధర్నా చేసి హిందూ దేవులకు కించ పరుస్తున్నారు మరియు హిందూ పండగలకు నిర్లక్ష్యం వహిస్తుడ్రు అని ఆరోపించారు. కానీ ఇప్పడు కరీంనగర్ ప్రజలు BJP Party కు మెజారిటీ ఇచ్చి మేయర్ పదవి ఇచ్చారు, ఇప్పుడు బత్కమ్మ పండుగ 11 తారీఖు ఉంటే Tender ఓపెన్ అయ్యేది 13 తారీఖు Work Order ఇచ్చేది 16 తారీఖు, ఇది *ఇదే నా రామా రాజ్యం* *ఇదే నా BJP పాలన* కరీంనగర్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ మరియు BRS మేయర్ ఉన్నపుడు BJP Party నాయకులు వినాయక చవితి, బతుకమ్మ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ ముందు ధర్నా చేసి హిందూ దేవులకు కించ పరుస్తున్నారు మరియు హిందూ పండగలకు నిర్లక్ష్యం వహిస్తుడ్రు అని ఆరోపించారు. కానీ ఇప్పడు కరీంనగర్ ప్రజలు BJP Party కు మెజారిటీ ఇచ్చి మేయర్ పదవి ఇచ్చారు, ఇప్పుడు బత్కమ్మ పండుగ 11 తారీఖు ఉంటే Tender ఓపెన్ అయ్యేది 13 తారీఖు Work Order ఇచ్చేది 16 తారీఖు, ఇది హిందూ పండగల పై నిర్లక్ష్యం కదా. హిందువుల పై మొసలి కన్నీరు 😢 పెట్టే BJP పార్టీ కరీంనగర్ ప్రజలకు మోసం చేస్తుంది. *ప్రజల సేవకుడు: సోహన్ సింగ్ (Advocate) 58వ డివిజన్ కరీంనగర్.
    1
    ఇదే నా రామా రాజ్యం*  
*ఇదే నా BJP పాలన* 

కరీంనగర్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ మరియు BRS మేయర్ ఉన్నపుడు BJP Party నాయకులు వినాయక చవితి, బతుకమ్మ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ ముందు ధర్నా చేసి హిందూ దేవులకు కించ పరుస్తున్నారు మరియు హిందూ పండగలకు నిర్లక్ష్యం వహిస్తుడ్రు అని ఆరోపించారు. 
కానీ ఇప్పడు కరీంనగర్ ప్రజలు BJP Party కు మెజారిటీ ఇచ్చి మేయర్ పదవి ఇచ్చారు, 
ఇప్పుడు బత్కమ్మ పండుగ 11 తారీఖు ఉంటే Tender ఓపెన్ అయ్యేది 13 తారీఖు Work Order ఇచ్చేది 16 తారీఖు, ఇది
*ఇదే నా రామా రాజ్యం*  
*ఇదే నా BJP పాలన* 
కరీంనగర్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ మరియు BRS మేయర్ ఉన్నపుడు BJP Party నాయకులు వినాయక చవితి, బతుకమ్మ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ ముందు ధర్నా చేసి హిందూ దేవులకు కించ పరుస్తున్నారు మరియు హిందూ పండగలకు నిర్లక్ష్యం వహిస్తుడ్రు అని ఆరోపించారు. 
కానీ ఇప్పడు కరీంనగర్ ప్రజలు BJP Party కు మెజారిటీ ఇచ్చి మేయర్ పదవి ఇచ్చారు, 
ఇప్పుడు బత్కమ్మ పండుగ 11 తారీఖు ఉంటే Tender ఓపెన్ అయ్యేది 13 తారీఖు Work Order ఇచ్చేది 16 తారీఖు, ఇది హిందూ పండగల పై నిర్లక్ష్యం కదా. 
హిందువుల పై మొసలి కన్నీరు 😢 పెట్టే BJP పార్టీ కరీంనగర్ ప్రజలకు మోసం చేస్తుంది.
*ప్రజల సేవకుడు: 
సోహన్ సింగ్ (Advocate)
58వ డివిజన్ 
కరీంనగర్.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.