పాలీసెట్ ప్రవేశ పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ కొత్తగూడెం మే 11: పాలీసెట్ 2026 నిర్వహణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారని జిల్లా కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ తెలియచేసారు జిల్లా వ్యాప్తంగా 3352 మంది విద్యార్థులు పర్రేక్షకు హాజరు కానుండగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 7 భద్రాచలం లో 2 మరియు మణుగూరులో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఈ నెల 13 న ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1:30 ని.ల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు రెండు గంటల ముందే పర్రేక్ష కేంద్రానికి చేరుకోవాలని మరియు ఉదయం 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్య మైన అభ్యర్థిని పరీక్ష వ్రాయడానికి అనుమతించబడదు. ఈ పరీక్షకు హాజరయ్యే అభర్ధులు హెచ్ బి పెన్సిల్, ఈరెసర్, షార్పెనర్ బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మరియు పరీక్ష హాల్టికెట్ తప్పనిసరిగా తీసుకు రావాలని సూచించారు. ఏవిధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్యులేటర్లు బ్లూ టూత్ వంటి పరికరములు ఎలక్ట్రానిక్ వాచీ వంటివి పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవని అన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి విమెన్ డిగ్రీ కళాశాల లో 500 S R ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 240 KYKRY&BN గౌడ్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 227, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వేపలగడ్డలో 261, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పాలోంచ లో 400 గవర్నమెంట్ హైస్కూల్ లో 240, సింగరేణి హైస్కూల్ లో 201 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. భద్రాచలం పట్టణంలో గవర్మెంట్ డిగ్రీ కళాశాల (అటానమస్) లో 386, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సైన్స్ బ్లాక్ లో 360, మంది విద్యార్థులు హాజరు కానున్నారు అని తెలియచేసారు.

- ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు1
- గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.1
- పల్నాడు జిల్లా :- నరసరావుపేటలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల సుజాత అనే మహిళ... నరసరావుపేట. సమైక్య లీడర్ మల్లెల అనిల నాకు తెలియకుండా నా పేరు మీద నాలుగు దొంగ డ్వాక్రా గ్రూపులు చేసి 10లక్షలు నగదు తీసుకుందని బాధితురాలు సుజాత ఆరోపణ... బ్యాంకు వాళ్లు నోటీసులు ఇవ్వగా నాకు నా పేరు మీద లోను ఉందని నాకు విషయం తెలిసింది... సమైక్య లీడర్ అనిల అని నేను తీసుకున్న లోను నేను క్లియర్ చేస్తాను అంటూ రెండు సంవత్సరాలు నుంచి కాలం గడుపుకుంటూ వచ్చిందని బాధితురాలు సుజాత ఆవేదన... ఇప్పుడు లీడర్ అనిల ని లోను కట్టమని అడిగితే నన్ను ఎలా పడితే అలా అసభ్య పదజాలతో మాట్లాడుతుందని సుజాత ఆరోపణ... సమైక్య లీడర్ అనిల మీద తగు చర్యలు తీసుకొని,నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణారావుని వేడుకున్న బాధితురాలు సుజాత.1
- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.1
- కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్1
- ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.1
- బండి భగీరథ్ కేసుపై ఎస్‌ఐటీ ఏర్పాటు అంటే కేసును నీరుగార్చడమే : హరీష్ రావు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌పై ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. “మా క్రిశాంక్, నల్లబాలు రీట్వీట్ చేసినా వెంటనే ఇంటికి వెళ్లి ఎత్తుకెళ్లారు. మరి రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పది ఎస్‌ఐటీలు వేసిందని, ముందుగా వాటి నివేదికలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు లీకులు ఇస్తూ అసలు విషయాన్ని ప్రజలు చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.1