Shuru
Apke Nagar Ki App…
*భద్రగిరి మార్ట్ ఏర్పాటు పై ప్రశంసల జల్లు. - Today9TV* https://today9tv.com/8384/
Pavan Bhaskaruni
*భద్రగిరి మార్ట్ ఏర్పాటు పై ప్రశంసల జల్లు. - Today9TV* https://today9tv.com/8384/
More news from తెలంగాణ and nearby areas
- ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి పిటిషనర్లైన మాపై రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము2
- Post by V Ramarao1
- రేపు అనగా బుధవారం సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల స్వప్నం అయినా సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేకసార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల రేపు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలం లోని తొట్టి పంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కాలవలను పరిశీలించి అనంతరం యాతాల కుంట టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మల తో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొంటారు.1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- Post by JADI RAJU1
- ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు2
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.1
- డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం2