Shuru
Apke Nagar Ki App…
తమిళనాడు:పవన్ రాజీయాలనూ వ్యతిరేకిస్తున్న ఇతర రాష్ట్రాలు విజయ్ దళపతి: టిడిపి పార్టీకి ఊడిగా చేసేటోడు ఆ పార్టీలోనే జాయిన్ అయిపోతే బాగుండేది ఉదయనిది స్టాలిన్DCM: నిలకడ లేని రాజకీయాలు రోజుకో విధంగా మాట్లాడుతాడు అతను ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు ప్రకాష్ రాజ్: పవన్ వీడియోకు వ్యతిరేకమైన వీడియో కూడా అతనిదే ఈ ప్రపంచంలో తనకి తానే విమర్శించుకునే వ్యక్తి పవన్,
Raja Ammu
తమిళనాడు:పవన్ రాజీయాలనూ వ్యతిరేకిస్తున్న ఇతర రాష్ట్రాలు విజయ్ దళపతి: టిడిపి పార్టీకి ఊడిగా చేసేటోడు ఆ పార్టీలోనే జాయిన్ అయిపోతే బాగుండేది ఉదయనిది స్టాలిన్DCM: నిలకడ లేని రాజకీయాలు రోజుకో విధంగా మాట్లాడుతాడు అతను ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు ప్రకాష్ రాజ్: పవన్ వీడియోకు వ్యతిరేకమైన వీడియో కూడా అతనిదే ఈ ప్రపంచంలో తనకి తానే విమర్శించుకునే వ్యక్తి పవన్,
More news from Y.S.R. and nearby areas
- Mass leader 💪💥1
- తమిళనాడు:పవన్ రాజీయాలనూ వ్యతిరేకిస్తున్న ఇతర రాష్ట్రాలు విజయ్ దళపతి: టిడిపి పార్టీకి ఊడిగా చేసేటోడు ఆ పార్టీలోనే జాయిన్ అయిపోతే బాగుండేది ఉదయనిది స్టాలిన్DCM: నిలకడ లేని రాజకీయాలు రోజుకో విధంగా మాట్లాడుతాడు అతను ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు ప్రకాష్ రాజ్: పవన్ వీడియోకు వ్యతిరేకమైన వీడియో కూడా అతనిదే ఈ ప్రపంచంలో తనకి తానే విమర్శించుకునే వ్యక్తి పవన్,1
- భవిష్యత్తులో ప్రజా శ్రేయస్సు సామాన్య ప్రజల కోసం నూతన పార్టీ వైపున అడుగులు మాజీ ఎంపీ హర్ష కుమార్ కడప నగరంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పైబడిన ఒక అన్న క్యాంటీన్ పింఛను తప్ప చెప్పిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు తిరుమల లడ్డు పవన్ కళ్యాణ్ చేపట్టిన సనాతన ధర్మం తెరపైకి తెచ్చారని విమర్శించారు... సనాతన ధర్మం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ వివరించాలి.. హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని వివరణ ఇవ్వాలి.. ఇప్పటికి కూడా దళితులను ఆలయాల్లోకి నిషేధిస్తున్నారు హిందువు ఆలయాల్లోకి రానివ్వకపోతే ఏ చర్య తీసుకోవాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి మత ప్రచారకుడిలా వేషం వేసుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఒక పెద్ద నేరం...1
- తప్పుడు రాతలు రాస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి:-కడప నియోజకవర్గంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లిక్కర్ వ్యాపారంలో దందా చేస్తున్నారని ఆరోపిస్తున్న ఓ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తాము..పూర్తి సమాచారం లేకుండా తప్పుడు రాతలు ఎలా రాస్తారు..గత 60 సంవత్సరాలుగా మా కుటుంబం గానీ మేము గానీ లిక్కర్ వ్యాపారం చేయలేదు..మా అనుచరులు గాని మాకు సంబంధించిన వ్యక్తులుగాని ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు..ఆర్ టివి తప్పుడు కథనాలు ప్రచురణ చేసినందుకు చట్టపరిమైన చర్యలు తీసుకుంటాం..కడప అభివృద్ధి చేసేదానికి రాజకీయంలో మా కుటుంబం ఉంది..మీ దగ్గర ఆధారం ఉంటే వార్తలను ప్రచురణ చేయొచ్చు..ఏ ఆధారం లేకుండా మా పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురణ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి సిద్ధం..1
- పుంగనూరు. అస్పియా కుటుంబానికి కడప సయ్యద్ సలావుద్దీన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పుంగనూరు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శ1
- మద్యం టెండర్ల విషయంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారిపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే ఊరుకునేది లేదు...1
- కడప జిల్లా. కొత్తపల్లి నుండి బ్రహ్మ సాగర్ కు నీళ్లు వెళ్లే కాలవలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన ఇడమడక సాయి... భైరవకోనికి వెళ్లి వస్తున్న సమయంలో కాలవలో దిగిన వ్యక్తులు అదుపుతప్పి కాలంలో పడిన బాలుడు యువకుడు కాపాడిన వ్యక్తులు...1
- సనాతన ధర్మం పేరుతో మతవిద్వేశాలు రెచ్చగొడుతున్నావ్ పవన్.. నరేన్ రెడ్డి కమలాపురం ఇంచార్జి.1