దేశంలో గత మూడు ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు కృష్ణా జిల్లా, పెడన... దేశంలో గత మూడేళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు అంటున్న రాష్ట్ర ఓబీసీ చైర్మన్ శొంఠి నాగరాజు.... ఈరోజు పెడన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శొంఠి నాగరాజు మీడియా సమావేశం లో మాట్లాడుతూ.... అన్ని ఎన్నికలు నిజాయితీగా జరపట్లేదని మూడేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని, పది రోజుల నుంచి జ్ఞానేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, అన్నిచోట్ల దొంగ ఓట్లతో గద్దెనెక్కారు అని రాహుల్ గాంధీ పిన్ టు పిన్ నిరూపించారు. అని రాష్ట్ర ఓబిసి చైర్మన్ పెడన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సొంటి నాగరాజు అన్నారు... ఎన్నికల ఈసీని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో అన్ని పార్టీలు నిరసన కార్యక్రమం చేశారుఅని నాగరాజు అన్నారు... 2029లో ఎన్నికల్లో కూడా మళ్లీ మనమే ఈవీఎంలు మేనేజ్ చేద్దాం మళ్లీ నేనే ప్రధానిగా ఉంటానని అపోహ పడుతున్నారని సొంటి నాగరాజు అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామని నాగరాజు అన్నారు.
దేశంలో గత మూడు ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు కృష్ణా జిల్లా, పెడన... దేశంలో గత మూడేళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు అంటున్న రాష్ట్ర ఓబీసీ చైర్మన్ శొంఠి నాగరాజు.... ఈరోజు పెడన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శొంఠి నాగరాజు మీడియా సమావేశం లో మాట్లాడుతూ.... అన్ని ఎన్నికలు నిజాయితీగా జరపట్లేదని మూడేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని, పది రోజుల నుంచి జ్ఞానేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, అన్నిచోట్ల దొంగ ఓట్లతో గద్దెనెక్కారు అని రాహుల్ గాంధీ పిన్ టు పిన్ నిరూపించారు. అని రాష్ట్ర ఓబిసి చైర్మన్ పెడన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సొంటి నాగరాజు అన్నారు... ఎన్నికల ఈసీని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో అన్ని పార్టీలు నిరసన కార్యక్రమం చేశారుఅని నాగరాజు అన్నారు... 2029లో ఎన్నికల్లో కూడా మళ్లీ మనమే ఈవీఎంలు మేనేజ్ చేద్దాం మళ్లీ నేనే ప్రధానిగా ఉంటానని అపోహ పడుతున్నారని సొంటి నాగరాజు అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామని నాగరాజు అన్నారు.
- దేశంలో గత మూడు ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు కృష్ణా జిల్లా, పెడన... దేశంలో గత మూడేళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు అంటున్న రాష్ట్ర ఓబీసీ చైర్మన్ శొంఠి నాగరాజు.... ఈరోజు పెడన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శొంఠి నాగరాజు మీడియా సమావేశం లో మాట్లాడుతూ.... అన్ని ఎన్నికలు నిజాయితీగా జరపట్లేదని మూడేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని, పది రోజుల నుంచి జ్ఞానేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, అన్నిచోట్ల దొంగ ఓట్లతో గద్దెనెక్కారు అని రాహుల్ గాంధీ పిన్ టు పిన్ నిరూపించారు. అని రాష్ట్ర ఓబిసి చైర్మన్ పెడన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సొంటి నాగరాజు అన్నారు... ఎన్నికల ఈసీని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో అన్ని పార్టీలు నిరసన కార్యక్రమం చేశారుఅని నాగరాజు అన్నారు... 2029లో ఎన్నికల్లో కూడా మళ్లీ మనమే ఈవీఎంలు మేనేజ్ చేద్దాం మళ్లీ నేనే ప్రధానిగా ఉంటానని అపోహ పడుతున్నారని సొంటి నాగరాజు అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామని నాగరాజు అన్నారు.1
- కృష్ణాజిల్లాలో 21 మద్యం షాపులకు లాటరీ.. లైసెన్సులు మంజూరు మచిలీపట్నం: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 35 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా, 22 దుకాణాలకు మొత్తం 111 దరఖాస్తులు దాఖలయ్యాయి. నాలుగు కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 21 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య లాటరీ తీశారు. లాటరీలో ఎంపికైన వారికి మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.3
- హాయిగా నిద్రపోవడమే పోటీ.. గెలిస్తే రూ.12లక్షలు........ *హాయిగా నిద్రపోవడమే పోటీ.. గెలిస్తే రూ.12లక్షలు* జపాన్లో ఓ వినూత్న పోటీ జరిగింది. నిద్రలేమితో బాధపడుతున్నవారికి అవగాహన పెంచేందుకు ‘కోలా స్లీప్ జపాన్' అనే సంస్థ టోక్యోలో 'మ్యాట్ రేస్' పేరుతో స్లీప్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్నవారు 90 నిమిషాలు పరుపులపై నిద్రపోయారు. స్లీప్ ట్రాకింగ్ ద్వారా ఎవరు వేగంగా గాఢ నిద్రలోకి జారుకున్నారనే దాని ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఇందులో 'సుయిమీ' అనే మహిళ గెలిచి రూ.12లక్షలు (2M యెన్లు) పొందారు...1
- కాలనీ వాసులతో ముట్టడించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామర్రు వీరాంజనేయ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కాలనీకి నీటి సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం అధికారులకు గట్టి అల్టిమేటం జారీ చేసినప్పటికీ వారిలో చలనం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ ఘాటైన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తాగడానికి నీరు లేక నరకం చూస్తుంటే అధికారులు ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తారు.కనీస వసతులు కల్పించలేని నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించే అధికారుల తీరు మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- కృష్ణాజిల్లా, మచిలీపట్నం :సంతానవేణుగోపాల స్వామి ఆలయంలో సామాజిక సామారాశ్యతకు ప్రతీకగా భజన కార్యక్రమాలు భక్తి – సామాజిక సమరసత – సనాతన సంస్కృతి సర్కిల్ పేట గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో 07-10-2026 రాత్రి 7 గంటలకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలు మరియు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని భజనలు నిర్వహించారు. మొత్తం 29 మంది మహిళలు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారు. భక్తిగీతాలు, భజనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ కార్యక్రమాల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, పరస్పర ఆత్మీయతను పెంపొందించడం, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల భక్తి భావాన్ని బలోపేతం చేయడం సామాజిక సమరసతకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాకుండా సమాజాన్ని ఏకం చేసే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని, మహిళలు, యువత మరియు కుటుంబాలు ఆలయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శ్రీ అయ్యప్ప, శ్రీ కూనపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించారు. నూతన వస్త్రాల అందజేత ఈ సందర్భంగా VHP కృష్ణ జిల్లా అధ్యక్షులు డా. బూరగడ్డ శ్రీనాధ్ అమ్మవారికి సమర్పించిన నూతన వస్త్రాలను లక్కీ డ్రా ద్వారా ఎంపికైన శ్రీమతి రజనికి అందజేశారు. భక్తులందరినీ ఆలయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, భక్తి కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ కృష్ణ జిల్లా4
- నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.2
- మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే సమాజం ప్రగతివైపు మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే సమాజం దేశము ప్రగతివైపు అగ్ర పథం వైపు పయనిస్తాయని రేపల్లె సిడిపిఓ ఎం సుచిత్ర అన్నారు రేపల్లె మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రేపల్లె పట్టణ సిడిపిఓ కార్యాలయంలో మహిళల సాధికారిక హక్కులు భద్రత చట్టాలు వాటి వలన కలిగే ప్రయోజనాలు గురించి ఉచిత న్యాయవిజ్ఞాన సదస్సు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి సిడిపిఓ సుచిత్ర అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని భద్రతను అందించడానికి ప్రత్యేక నిబంధనలను పొందుపరిచిందని గుర్తు చేశారు మహిళా సాధికారిక హక్కులు భద్రత చట్టాలు పట్ల అవగాహన కార్యక్రమం సిడిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జాన్ హానో క్ మాట్లాడుతూ సమాజంలో మహిళల స్థానం దేశాభివృద్ధికి ప్రామాణికమని ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు మన పెద్దలు.. సమాజంలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని సాధించడానికి చట్టాలు మూల స్తంభాలుగా నిలుస్తాయి అన్నారు బార్ అసోసియేషన్ కోశాధికారి జి విజయ్ కుమారి మాట్లాడుతూ మహిళలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానత్వాన్ని భద్రతను అందించడానికి ప్రత్యేక నిబంధనలను పొందుపరిచిందని చట్టం ముందు అందరూ సమానులే అందరికీ సమానమైన రక్షణ ఉంటుందని అన్నారు సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దారం సాంబశివ మాట్లాడుతూ పురాతన కాలం నుండి మహిళలు అనేక వివక్షత అణచివేతలను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వారి రక్షణ కోసం భారత రాజ్యాంగం ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించిందని అన్నారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో సమ సమాజ నిర్మాణం కోసం మహిళలకు ప్రత్యేకంగా ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి వారిని విద్య అనే ఆయుధం ద్వారా సమాజంలో చైతన్యం పరిచే విధంగా బోధనలు ఉద్యమాలు చేపట్టి మహిళలకు గుర్తింపు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తులు పూలే దంపతులని ఆయన అన్నారు రేపల్లె మండలం న్యాయస్థాన పారా లీగల్ వాలంటీర్ ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని చట్టాల గురించి మహిళలలో అవగాహన పెంచడం కఠినంగా చట్టాలను అమలు చేయడం సమాజం బాధ్యత అన్నారు మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం దేశం ప్రగతి వైపు అభివృద్ధి దిశలో పయనిస్తుందని శ్రీనివాసరావు అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల సర్వీసెస్ ప్యానల్ అడ్వకేట్ ఏ సూరిబాబు ఎం సుబ్బయ్య పారా లీగల్ వాలంటీర్లు సిహెచ్ నాగమల్లేశ్వరరావు సయ్యద్ తాహిర్ అహ్మద్ వాగోలు బాబురావు అంగన్వాడి వర్కర్స్ ఆయాలు సూపర్వైజర్లు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు3
- కృష్ణా : పెడన లో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి ...... బొడ్డు వేణు గోపాల రావు మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలం నుండి కూడా హిందూ స్మశాన వాటిక కి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎంపీ బాలసౌరి గారు కోటి ఎనభై లక్షల ఇరవై రెండు వేల రూపాయలు నిధులు కేటాయించి నందుకు పెడన పట్టణ ప్రజలు ఎప్పుడు తమ వెంట ఉంటామని తెలిపారు. పెడన హిందూ స్మశాన వాటిక పది కాలాల పాటు చిరస్తాయి గా నిలబడేలా తీర్చుదిద్దుతామని ఈ సందర్భం గా తెలిపారు.1