logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

1 hr ago
user_అయితం ప్రసాద్
అయితం ప్రసాద్
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో

నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    2
    నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి 
తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి  రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. 
గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం
ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాజీ మాత్రమే రాజ మార్గం- అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వంశీకృష్ణ అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి వంశీకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజీమార్గంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఉభయపక్షాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం శ్రేయస్కరమన్నారు. దీనివల్ల సమయం, ధనం ఆదా అవ్వడమే కాక ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందన్నారు. రాజీపడదగిన కేసుల్లో ఈ వేగవంతమైన, చట్టబద్ధమైన పరిష్కారాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
    1
    రాజీ మాత్రమే రాజ మార్గం- అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వంశీకృష్ణ
అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి వంశీకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజీమార్గంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఉభయపక్షాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం శ్రేయస్కరమన్నారు. దీనివల్ల సమయం, ధనం ఆదా అవ్వడమే కాక ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందన్నారు. రాజీపడదగిన కేసుల్లో ఈ వేగవంతమైన, చట్టబద్ధమైన పరిష్కారాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
    user_DEVENDRA
    DEVENDRA
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • *శ్రీ శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం* *శ్రీ శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం* అనపర్తి:- తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి పట్టణంలో శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా, మండల స్థాయి నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారితో పాటు తూర్పుగోదావరి జిల్లా మండల యూనియన్ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నాయకుల సమక్షంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో నూతన కార్యవర్గ సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షులుగా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా మానేపల్లి మహేష్, గౌరవ అధ్యక్షులుగా వీరభద్రరావు, ఓబులాపురం నరసింహారావు, కోశాధికారిగా ఓబులాపురం నాగలక్ష్మి, ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా పైల శ్రీహరి, నాతి రవి, సంయుక్త కార్యదర్శిగా నిడదవోలు నరేష్, సంయుక్త కోశాధికారిగా ఎం. సరిత, ప్రజా సంబంధాల అధికారిగా (పీఆర్‌ఓ) సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వానపల్లి వనజ, టెక్నికల్ ఇన్‌చార్జిగా ఎం. శివ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సభ్యులుగా కొవ్వూరి ఉదయ భాస్కర్ రెడ్డి, సీరం సుబ్రహ్మణ్యం, సురేష్ కుమార్, వి. సుబ్బారావు, దిలీప్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆకాంక్షించారు. *ఐకమత్యంతో సంఘ బలోపేతానికి కృషి చేయాలి* అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వృత్తిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, సభ్యుల సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల మధ్య ఐకమత్యం, పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగితే యూనియన్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నూతన కార్యవర్గం సమర్థవంతమైన నాయకత్వంతో సంఘాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు పోకల రవి, జిల్లా గౌరవ సలహాదారు గాంధీ, పశ్చిమగోదావరి జిల్లా వ్యవస్థాపకులు భాష, జిల్లా గౌరవాధ్యక్షులు శ్యామ్, నల్లజర్ల యూనియన్ అధ్యక్షులు గోపాలకృష్ణ, తాళ్లపూడి యూనియన్ అధ్యక్షులు ఆశీర్వాదం, నల్లజర్ల యూనియన్ కార్యదర్శి చందర్రావు, కొవ్వూరు యూనియన్‌కు చెందిన శ్రీను, తాళ్లపూడి యూనియన్‌కు చెందిన వెంకటేష్, కొవ్వూరు యూనియన్‌కు చెందిన శశి తదితర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందులో జిల్లా, మండల స్థాయి నాయకులు, యూనియన్ ప్రతినిధులు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.
    4
    *శ్రీ శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం*
*శ్రీ శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం* 
అనపర్తి:-
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి పట్టణంలో శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా, మండల స్థాయి నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారితో పాటు తూర్పుగోదావరి జిల్లా మండల యూనియన్ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా నాయకుల సమక్షంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో నూతన కార్యవర్గ సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షులుగా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా మానేపల్లి మహేష్, గౌరవ అధ్యక్షులుగా వీరభద్రరావు, ఓబులాపురం నరసింహారావు, కోశాధికారిగా ఓబులాపురం నాగలక్ష్మి, ప్రమాణ స్వీకారం చేశారు.
ఉపాధ్యక్షులుగా పైల శ్రీహరి, నాతి రవి, సంయుక్త కార్యదర్శిగా నిడదవోలు నరేష్, సంయుక్త కోశాధికారిగా ఎం. సరిత, ప్రజా సంబంధాల అధికారిగా (పీఆర్‌ఓ) సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వానపల్లి వనజ, టెక్నికల్ ఇన్‌చార్జిగా ఎం. శివ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు.
బోర్డు సభ్యులుగా కొవ్వూరి ఉదయ భాస్కర్ రెడ్డి, సీరం సుబ్రహ్మణ్యం, సురేష్ కుమార్, వి. సుబ్బారావు, దిలీప్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆకాంక్షించారు.
*ఐకమత్యంతో సంఘ బలోపేతానికి కృషి చేయాలి* 
అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వృత్తిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, సభ్యుల సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల మధ్య ఐకమత్యం, పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగితే యూనియన్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నూతన కార్యవర్గం సమర్థవంతమైన నాయకత్వంతో సంఘాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు పోకల రవి, జిల్లా గౌరవ సలహాదారు గాంధీ, పశ్చిమగోదావరి జిల్లా వ్యవస్థాపకులు భాష, జిల్లా గౌరవాధ్యక్షులు శ్యామ్, నల్లజర్ల యూనియన్ అధ్యక్షులు గోపాలకృష్ణ, తాళ్లపూడి యూనియన్ అధ్యక్షులు ఆశీర్వాదం, నల్లజర్ల యూనియన్ కార్యదర్శి చందర్రావు, కొవ్వూరు యూనియన్‌కు చెందిన శ్రీను, తాళ్లపూడి యూనియన్‌కు చెందిన వెంకటేష్, కొవ్వూరు యూనియన్‌కు చెందిన శశి తదితర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందులో జిల్లా, మండల స్థాయి నాయకులు, యూనియన్ ప్రతినిధులు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.
    user_Mahesh manepalli
    Mahesh manepalli
    అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • దేశంలో గత మూడు ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు కృష్ణా జిల్లా, పెడన... దేశంలో గత మూడేళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు అంటున్న రాష్ట్ర ఓబీసీ చైర్మన్ శొంఠి నాగరాజు.... ఈరోజు పెడన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శొంఠి నాగరాజు మీడియా సమావేశం లో మాట్లాడుతూ.... అన్ని ఎన్నికలు నిజాయితీగా జరపట్లేదని మూడేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని, పది రోజుల నుంచి జ్ఞానేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, అన్నిచోట్ల దొంగ ఓట్లతో గద్దెనెక్కారు అని రాహుల్ గాంధీ పిన్ టు పిన్ నిరూపించారు. అని రాష్ట్ర ఓబిసి చైర్మన్ పెడన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సొంటి నాగరాజు అన్నారు... ఎన్నికల ఈసీని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో అన్ని పార్టీలు నిరసన కార్యక్రమం చేశారుఅని నాగరాజు అన్నారు... 2029లో ఎన్నికల్లో కూడా మళ్లీ మనమే ఈవీఎంలు మేనేజ్ చేద్దాం మళ్లీ నేనే ప్రధానిగా ఉంటానని అపోహ పడుతున్నారని సొంటి నాగరాజు అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామని నాగరాజు అన్నారు.
    1
    దేశంలో గత మూడు ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు 
కృష్ణా జిల్లా, పెడన...
దేశంలో గత మూడేళ్ల నుంచి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో నెగ్గారు అంటున్న రాష్ట్ర ఓబీసీ చైర్మన్ శొంఠి నాగరాజు....
ఈరోజు పెడన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శొంఠి నాగరాజు మీడియా సమావేశం లో మాట్లాడుతూ....
అన్ని ఎన్నికలు నిజాయితీగా   జరపట్లేదని మూడేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని,
పది రోజుల నుంచి జ్ఞానేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, అన్నిచోట్ల దొంగ ఓట్లతో  గద్దెనెక్కారు అని రాహుల్ గాంధీ పిన్ టు పిన్ నిరూపించారు.
అని రాష్ట్ర ఓబిసి చైర్మన్ పెడన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సొంటి నాగరాజు అన్నారు... 
ఎన్నికల ఈసీని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో అన్ని పార్టీలు నిరసన కార్యక్రమం చేశారుఅని నాగరాజు అన్నారు...
2029లో ఎన్నికల్లో కూడా మళ్లీ మనమే ఈవీఎంలు మేనేజ్ చేద్దాం మళ్లీ నేనే ప్రధానిగా ఉంటానని అపోహ పడుతున్నారని సొంటి నాగరాజు అన్నారు.
అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తరఫున  అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామని నాగరాజు అన్నారు.
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 min ago
  • బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు స్పందించిన దవులూరి దొరబాబు కాకినాడ జిల్లా..... పెద్దాపురం...... పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఎదురుగా గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దాపురం నుంచి సామర్లకోట వైపు వెళ్తున్న బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వాహనదారుడిని తన కారులో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు. ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో స్థానికులు దవులూరి దొరబాబు చర్యను అభినందించారు.
    1
    బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు స్పందించిన  దవులూరి దొరబాబు
కాకినాడ జిల్లా.....
పెద్దాపురం......
పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఎదురుగా గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దాపురం నుంచి సామర్లకోట వైపు వెళ్తున్న బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వాహనదారుడిని తన కారులో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు.
ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో స్థానికులు దవులూరి దొరబాబు చర్యను అభినందించారు.
    user_MDV channel
    MDV channel
    Local News Reporter Kakinada (Rural), Andhra Pradesh•
    30 min ago
  • నాయకులు కార్యకర్తల సమక్షంలో మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు వేడుకలు* * కాకినాడ జిల్లా: జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా, నాయకులు కార్యకర్తలు సమక్షంలో జగ్గంపేటలోని వారి పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలతో కలిసి జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు తినిపించారు.ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామం మాజీ ఉపసర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ, ప్రజల మనిషి, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి, జ్యోతుల చంటిబాబు అని, అధికారంలో ఉన్నప్పుడు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసారని, అలాంటి నాయకుడు మళ్ళీ తమ నియోజకవర్గ ప్రజలకు నాయకత్వం వహించాలని, నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా మనిషిగా పేరుపొందిన జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచి లక్ష్మణ్ దొర, దోమల గంగాధర్, అప్పారావు కాపు, పెద్దకాపు, బుద్దిరెడ్డి చెక్కరరావు, నగేష్, సబ్బి శీను , వీధి శ్రీను, కౌశిక్, గౌస్, చిట్టిబాబు, వివేక్, బుజ్జి, తదితర కార్యకర్తలు జ్యోతుల చంటిబాబు అభిమానులు పాల్గొన్నారు...
    3
    నాయకులు కార్యకర్తల సమక్షంలో మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు వేడుకలు*


*
కాకినాడ జిల్లా: జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్  జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా, నాయకులు కార్యకర్తలు సమక్షంలో జగ్గంపేటలోని వారి పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలతో కలిసి జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు తినిపించారు.ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామం మాజీ ఉపసర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ, ప్రజల మనిషి, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి, జ్యోతుల చంటిబాబు అని, అధికారంలో ఉన్నప్పుడు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసారని, అలాంటి నాయకుడు మళ్ళీ తమ నియోజకవర్గ ప్రజలకు నాయకత్వం వహించాలని, నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా మనిషిగా పేరుపొందిన జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచి లక్ష్మణ్ దొర, దోమల గంగాధర్, అప్పారావు కాపు, పెద్దకాపు, బుద్దిరెడ్డి చెక్కరరావు, నగేష్, సబ్బి శీను , వీధి శ్రీను, కౌశిక్, గౌస్, చిట్టిబాబు, వివేక్, బుజ్జి, తదితర కార్యకర్తలు జ్యోతుల చంటిబాబు  అభిమానులు పాల్గొన్నారు...
    user_Akula shekar
    Akula shekar
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జేవీఆర్ ఓసీ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు, కిష్టారం నుంచి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళ్తున్న మరో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. లక్కవరం గ్రామానికి చెందిన హరికృష్ణ, సుశీల స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    3
    కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జేవీఆర్ ఓసీ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు, కిష్టారం నుంచి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళ్తున్న మరో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. లక్కవరం గ్రామానికి చెందిన హరికృష్ణ, సుశీల స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 min ago
  • న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైఎస్సార్సీపీ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు తాడేపల్లిగూడెం పట్టణంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన వడ్డి రఘురామ్ నాయుడు, దీక్ష చేస్తున్న న్యాయవాదులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి వారు చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయవాదులు ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తమ విధులను నిర్వహించే సమయంలో న్యాయవాదులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వడ్డి రఘురామ్ నాయుడు పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా వారికి ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. న్యాయవాదుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని వడ్డి రఘురామ్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల భద్రత కోసం వారు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. న్యాయవాదుల పోరాటానికి అండగా నిలిచేందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం చేపట్టిన ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
    3
    న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైఎస్సార్సీపీ  ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు
న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు
తాడేపల్లిగూడెం పట్టణంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన వడ్డి రఘురామ్ నాయుడు, దీక్ష చేస్తున్న న్యాయవాదులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి వారు చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయవాదులు ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తమ విధులను నిర్వహించే సమయంలో న్యాయవాదులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వడ్డి రఘురామ్ నాయుడు పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా వారికి ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. న్యాయవాదుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని వడ్డి రఘురామ్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల భద్రత కోసం వారు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. న్యాయవాదుల పోరాటానికి అండగా నిలిచేందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం చేపట్టిన ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.