logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జేవీఆర్ ఓసీ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు, కిష్టారం నుంచి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళ్తున్న మరో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. లక్కవరం గ్రామానికి చెందిన హరికృష్ణ, సుశీల స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1 hr ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago

కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జేవీఆర్ ఓసీ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు, కిష్టారం నుంచి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళ్తున్న మరో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. లక్కవరం గ్రామానికి చెందిన హరికృష్ణ, సుశీల స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More news from తెలంగాణ and nearby areas
  • పదేళ్ల తర్వాత సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో జరుగుతున్న గుర్తింపు సంఘ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. JACలుగా ఏర్పడిన EU- NMU- TMU కూటమితో పాటు INTUC- SWU- TWU కూటమి తలపడనున్నాయి. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల కార్మిక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే డిపోలో మొత్తం 296 ఓట్లు ఉండగా కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు జేఏసీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
    1
    పదేళ్ల తర్వాత సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో జరుగుతున్న గుర్తింపు సంఘ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. JACలుగా ఏర్పడిన EU- NMU- TMU కూటమితో పాటు INTUC- SWU- TWU కూటమి తలపడనున్నాయి. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల కార్మిక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే డిపోలో మొత్తం 296 ఓట్లు ఉండగా కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు జేఏసీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    30 min ago
  • ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు హామీ ఇచ్చారు.ఎన్నో సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులకు, ముస్లిం సమాజానికి మధ్య వివాదంగా కొనసాగుతున్న ఖాబ్రస్తాన్ భూమి సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పూర్తిగా వివరించారు. అనంతరం కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్‌ గారితో కలిసి ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. సమస్యను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అజయ్ యాదవ్, MRO, MPDO, ఫారెస్ట్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
    4
    ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు హామీ ఇచ్చారు.ఎన్నో సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులకు, ముస్లిం సమాజానికి మధ్య వివాదంగా కొనసాగుతున్న ఖాబ్రస్తాన్ భూమి సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పూర్తిగా వివరించారు. అనంతరం కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్‌ గారితో కలిసి ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. సమస్యను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అజయ్ యాదవ్, MRO, MPDO, ఫారెస్ట్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
    user_Bethampudi jhan suloman
    Bethampudi jhan suloman
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 min ago
  • పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం లో జంగా వెంకటేశ్వరరావుకర్మడే. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి గౌ. శ్రీ జంగా వెంకటేశ్వరరావు గారి దశ దిన కార్యక్రమం ఈ రోజు టేకులపల్లి గ్రామం లో వారి కుటుంబం సభ్యులు బంధువులు స్నేహితులు అభిమానులు రాజకీయ లీడర్స్ శ్రీమంతుడు యూత్, గ్రామం పెద్దలు శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగింది ✍️
    4
    పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం లో జంగా వెంకటేశ్వరరావుకర్మడే.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి గౌ. శ్రీ జంగా వెంకటేశ్వరరావు గారి దశ దిన కార్యక్రమం ఈ రోజు టేకులపల్లి గ్రామం లో వారి కుటుంబం సభ్యులు బంధువులు స్నేహితులు అభిమానులు రాజకీయ లీడర్స్  శ్రీమంతుడు యూత్, గ్రామం పెద్దలు శ్రేయోభిలాషులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగింది ✍️
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ఖమ్మం ఎంపీపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ సిగ్గుచేటు, అమిత్ షా రాజీనామా చేయాలి: జిల్లా మైనారిటీ నాయకులు ఎండీ గౌస్ పాషా కొత్తగూడెం , అక్టోబర్ 8 ( ) ఢిల్లీలో కొనసాగుతున్న ప్రతిపక్షాల నిరసనల సందర్భంగా *ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనపై మైనారిటీ నాయకుడు ఎండీ గౌస్ పాషా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో పోలీసులు చేసిన లాఠీచార్జ్ లో రఘురాంరెడ్డికి లాఠీ దెబ్బలు తగిలిన నేపథ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న నాయకులపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై గౌస్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులపై పోలీసుల బలప్రయోగం ఆందోళన కలిగించే పరిణామమని, ప్రతిపక్ష నాయకులపై పోలీసు చర్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని గౌస్ పాషా డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలను అణచివేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గౌస్ పాషా కోరారు.*
    1
    ఖమ్మం ఎంపీపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ సిగ్గుచేటు, 
అమిత్ షా రాజీనామా చేయాలి: జిల్లా మైనారిటీ నాయకులు ఎండీ గౌస్ పాషా
కొత్తగూడెం , అక్టోబర్ 8 ( ) ఢిల్లీలో కొనసాగుతున్న ప్రతిపక్షాల నిరసనల సందర్భంగా *ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనపై మైనారిటీ నాయకుడు ఎండీ గౌస్ పాషా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో పోలీసులు చేసిన లాఠీచార్జ్ లో రఘురాంరెడ్డికి లాఠీ దెబ్బలు తగిలిన నేపథ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న నాయకులపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై గౌస్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులపై పోలీసుల బలప్రయోగం ఆందోళన కలిగించే పరిణామమని, ప్రతిపక్ష నాయకులపై పోలీసు చర్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని గౌస్ పాషా డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలను అణచివేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గౌస్ పాషా కోరారు.*
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 min ago
  • ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన ఒక యువకుడిపై నిరసనకారులు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం అత్యంత దారుణం. ఇదేనా వీళ్లు కాపాడతామంటున్న ప్రజాస్వామ్యం?
    1
    ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన ఒక యువకుడిపై నిరసనకారులు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం అత్యంత దారుణం.
ఇదేనా వీళ్లు కాపాడతామంటున్న ప్రజాస్వామ్యం?
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    9 min ago
  • ఎన్టీఆర్ జిల్లా.. ఇబ్రహీంపట్నం,రింగ్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై గత కొన్ని నెలలుగా భారీ గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. వీఐపీలు మరియు అధికారులు నిత్యం రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంతల వల్ల వెనుక నుంచి వచ్చే భారీ వాహనాల కింద పడే ప్రమాదమున్నందున, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి గుంతలు పూడ్చాలని డిమాండ్.
    1
    ఎన్టీఆర్ జిల్లా.. ఇబ్రహీంపట్నం,రింగ్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై గత కొన్ని నెలలుగా భారీ గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. 

 వీఐపీలు మరియు అధికారులు నిత్యం రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంతల వల్ల వెనుక నుంచి వచ్చే భారీ వాహనాల కింద పడే ప్రమాదమున్నందున, 

అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి గుంతలు పూడ్చాలని డిమాండ్.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
  • నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    2
    నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
బోడపాడు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి 
తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూ.1.50 కోట్లతో ఆర్.అండ్.బి  రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. 
గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన రూ.1.50 కోట్ల విలువ ఆర్.అండ్.బి రోడ్డు పనులను ప్రారంభించారు. రూ.80 లక్షలతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం
ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రూ.80 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువయ్యేలా పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసేలా PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతులు మరియు స్థానిక సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జేవీఆర్ ఓసీ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు, కిష్టారం నుంచి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళ్తున్న మరో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. లక్కవరం గ్రామానికి చెందిన హరికృష్ణ, సుశీల స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    3
    కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జేవీఆర్ ఓసీ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు, కిష్టారం నుంచి జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళ్తున్న మరో కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. లక్కవరం గ్రామానికి చెందిన హరికృష్ణ, సుశీల స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.