*ఆర్టీసీని బలోపేతం చేస్తూనే మహాలక్ష్మి పథకం అమలు* *సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి డిపోలో మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళా ప్రయాణికుల మధ్య సంబరాలు* రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం’ మహిళా సాధికారతకు ఎంతో ఉపయోగకరంగా మారిందని, ఆర్టీసీని బలోపేతం చేస్తూనే పథకం అమలు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు అన్నారు. సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో రూ.10వేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదా అయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయడంతో ఈ చారిత్రాత్మక మైలురాయి సాధ్యమైందని, ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మణులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల కోసం మహాలక్ష్మి పథకం ప్రారంభించామని, దీంట్లో భాగంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని గుర్తు చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయటానికి చర్యలు తీసుకుంటూనే, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఉచిత ప్రయాణ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతోందని, బస్సు చార్జీలలో మిగిలిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలిగిందన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందనన్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు డబ్బులు మిగులుతున్నాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. అనంతరం ఉచిత బస్సు పథకం తమకు ఏ విధంగా సహాయపడుతుందనే విషయాన్ని పలువురు మహిళా ప్రయాణికులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో కలిసి ఆమె భారీ కేక్ కట్ చేసి వివిధ రోడ్లలో సుదీర్ఘకాలంగా ప్రయాణిస్తున్న మహిళామృతులను ఆమె ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎండి రెహనా కమల్ పాషా, కౌన్సిలర్లు విరివాడ అపర్ణ, ఎండీ.నసీమా షరీఫ్, ఉప్పు నాగమణి, మట్టా దేవమణి, నాయకులు గాదె చెన్నారావు, ఆర్టీసీ సత్తుపల్లి డిఎం గురిజాల లక్ష్మీనారాయణ, మెకానికల్ ఇంజనీర్ సిలివేరు సాహితీ, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి,ఏడీసీలు, ప్రయాణీకులు పాల్గొన్నారు.
*ఆర్టీసీని బలోపేతం చేస్తూనే మహాలక్ష్మి పథకం అమలు* *సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి డిపోలో మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళా ప్రయాణికుల మధ్య సంబరాలు* రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం’ మహిళా సాధికారతకు ఎంతో ఉపయోగకరంగా మారిందని, ఆర్టీసీని బలోపేతం చేస్తూనే పథకం అమలు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు అన్నారు. సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో రూ.10వేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదా అయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయడంతో ఈ చారిత్రాత్మక మైలురాయి సాధ్యమైందని, ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మణులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల కోసం మహాలక్ష్మి పథకం ప్రారంభించామని, దీంట్లో భాగంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని గుర్తు చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయటానికి చర్యలు తీసుకుంటూనే, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఉచిత ప్రయాణ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలకు
ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతోందని, బస్సు చార్జీలలో మిగిలిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలిగిందన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందనన్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు డబ్బులు మిగులుతున్నాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. అనంతరం ఉచిత బస్సు పథకం తమకు ఏ విధంగా సహాయపడుతుందనే విషయాన్ని
పలువురు మహిళా ప్రయాణికులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో కలిసి ఆమె భారీ కేక్ కట్ చేసి వివిధ రోడ్లలో సుదీర్ఘకాలంగా ప్రయాణిస్తున్న మహిళామృతులను ఆమె ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎండి రెహనా కమల్ పాషా, కౌన్సిలర్లు విరివాడ అపర్ణ, ఎండీ.నసీమా షరీఫ్, ఉప్పు నాగమణి, మట్టా దేవమణి, నాయకులు గాదె చెన్నారావు, ఆర్టీసీ సత్తుపల్లి డిఎం గురిజాల లక్ష్మీనారాయణ, మెకానికల్ ఇంజనీర్ సిలివేరు సాహితీ, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి,ఏడీసీలు, ప్రయాణీకులు పాల్గొన్నారు.
- Post by Ramprasad islavath1
- కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.1
- Post by Sode Prasad1
- గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.1
- अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया। लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा। संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है। FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा। लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।1
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- Post by Ramprasad islavath1