Shuru
Apke Nagar Ki App…
ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్
Sangareddy News
ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్
More news from Hyderabad and nearby areas
- ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్1
- तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल1
- Post by Tagore1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా సిసి రోడ్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నిర్మాణ పనులు స్కూల్ కాంపౌండ్ వాల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ స్కూల్స్ కాంపౌండ్ వాల్ సిసి రోడ్లు అంగన్వాడి బిఎస్సి సెంటర్స్ ఇందిరమ్మ ఇల్లు భవిత సెంటర్స్ గోదాంల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మందిరైన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ముందే మంజూరైన పనులు పూర్తి చేయాలని ఎక్కడికి ఎక్కడ గ్రౌండ్ కాలనీ చోట తప్పనిసరిగా పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని తెలిపారు.1
- కేవలం బిఆర్ఎస్ కు పేరు వస్తుందని ఉద్దేశంతో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని నిరుపయోగంగా మార్చాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మేడే వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిర్మించిన ఐటీ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిరూప యోగంగా మార్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను రోడ్డున పడేసారని విమర్శించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.1
- తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.1
- దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు1
- సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు, రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్, మీడియాతో వివరాలు వెళ్లండి ఇచ్చిన ఏసీబీ డిఎస్పి సుదర్శన్1