బిజ్వార్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు అక్రమ అవినీతి పాల్పడుతున్నాడు అని తీవ్ర ఆరోపణలు *బిజ్వార్ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు అక్రమాలు* *చూసి చూడనట్టు ఉంటున్నా మండల అధికారులు* నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో అవినీతికి అక్రమాలకు తెరలేపిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు చూసి చూడనట్టు ఉంటున్న అధికారులు, ఉపాధి హామీ కూలీలు లేకున్నా వారి పేరు మీద మాస్టర్లు రాసుకొని డబ్బులు దండుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ అంజిలప్ప, బిజ్వర్ గ్రామానికి చెందిన బోయ జయమ్మ వైఫ్ ఆఫ్ బోయ ఆంజనేయులు , వాస్తవంగా వారు బొంబాయిలో వలస కూలీలు, కానీ గ్రామంలో అంజిలప్ప వారి పేరు మీద మాస్టర్ రాసుకొని 5000 రూపాయలు తీసుకున్నట్టుగా బాధితులు ఆరోపణ, బోయ ఆంజనేయులు మీద 7300 రూపాయలు వచ్చాయి అవి కూడా ఇవ్వాలని ఒత్తిడి పెడుతున్నట్టుగా బాధితుల ఆరోపణ, వారు ఈమధ్యనే బొంబాయి నుంచి గ్రామానికి వచ్చారు , దాంతో ఫీల్డ్ అసిస్టెంట్ అంజప్ప, బోయ జయమ్మ దగ్గరకి వెళ్లి మీ అకౌంట్లో ఉపాధి హామీ డబ్బులు పడ్డాయి ఇవ్వాలని చెప్పడంతో వారు 5000 రూపాయలు ఇచ్చారు, మళ్లీ బోయ ఆంజనేయులు మీ అకౌంట్లో 7300 డబ్బులు వచ్చాయి అవి కూడా ఇవ్వాలని చెప్పడమే కాదు ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వకపోతే భవిష్యత్తులో మీకు ఉపాధి హామీ పని లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు, ఈ విషయం మీద అనేకసార్లు మండల ఎంపీడీవో కి ఎంపిఓ కి అనేకసార్లు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్టు ఫీల్డ్ అసిస్టెంట్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నట్టున మండల అధికారులు , అనేకసార్లు పత్రికా ప్రకటనల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాలని చెప్పి వచ్చినా చూసి చూడనట్టుగాన. వ్యవహరిస్తున్న మండలాధికారులు, ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్ ద్వారా ఎంపీడీవో ఎంపీవో లకు విచారణ చేయాలని చెప్పి ఆదేశిస్తే పై అధికారుల ఆదేశాలను సైతం పక్కనపెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఎలాంటి విచారణ చేయకుండా కాలా యాపన చేయడం జరుగుతుందని బాధితులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, ఇంతటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,? పెద్ద ఎత్తున గుసగుసలాడుతున్నారు, అనేకసార్లు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఉపాధి హామీ డబ్బులు మాయం చేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటనలు వచ్చినా కూడా మండల. అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆంతర్యం ఏమిటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు, ఒకపక్క ఉపాధి కూలీలు ఉపాధికి రాకుండానే వారి పేరు మీద మాస్టర్లు రాయడం వెనుక ఫీల్డ్ అసిస్టెంట్ పాత్ర మాత్రమే ఉందా? లేక అధికారుల పాత్ర ఉందా? అనే విషయం మీద ఆ గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు, బోయ జయమ్మ బోయ అంజిలప్ప ఇంటి దగ్గర కు వెళ్లి మిగతా డబ్బులు ఇవ్వాలని చెప్పడమే కాకుండా మీరు ఎవరికైనా చెప్పారా ఎందుకు చెప్పారు అని చెప్పి వారిని లొంగదీసుకునే ప్రయత్నాలు కూడా చేయడంలో ఆంతరమేమిటి,? ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ అంజిలప్ప మీద కఠిన చర్యలు తీసుకొని ఇంకెంతమంది ఉపాధి హామీ కూలీలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.1
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- గ్రామస్తులంతా కన్నీటి పర్యంతం1
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.4
- గద్వాల: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేయడానికి ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కలకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నారని పెద్ద ఎత్తున జరిగే ఇట్టి సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని *NHPS జిల్లా చైర్మన్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని మండల ముఖ్య నాయకులతో కలిసి అయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ నందు నూతన రాజకీయ శక్తిగా రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండలాల అధ్యక్షులు విష్ణు, నెట్టెంపాడు గోవిందు, పెంచికలపాడు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు ఆంజనేయులు,కృష్ణ,ఉప సర్పంచ్ గుండన్న,మండల నాయకులు ప్రేమ్ రాజ్,మీసాల కిష్టన్న,మునెప్ప, ఆంజనేయులు,సుభాష్,వీరేష్,చిన్న రాముడు, వెంకటేష్, రాము, సర్వేష్, భూపతి నాయుడు,శివన్న, వాసు,నేతన్న, అమ్రేష్,తిమ్మప్ప,సురేష్, తదితరులు పాల్గొన్నారు.1