logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్ లో ఉద్యోగాలు జీతం 20వేలు వెంటనే apply all 🤝🤝 ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్...

10 hrs ago
user_Chandraiah Pochampally
Chandraiah Pochampally
Digital Marketing Specialist Brahmasamudram, Anantapur•
10 hrs ago

హైదరాబాద్ లో ఉద్యోగాలు జీతం 20వేలు వెంటనే apply all 🤝🤝 ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్...

More news from Anantapur and nearby areas
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్...
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్...
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Brahmasamudram, Anantapur•
    10 hrs ago
  • మలేరియా లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.మలేరియాను కేవలం ఒక సాధారణ జ్వరంగా చూడకూడదనీ,దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందనీ,తగు జాగ్రత్తలతో మలేరియా నుండి రక్షణ పొందవచ్చునని రాయదుర్గం అర్బన్ వైద్యాధికారులు డా. యశ్వంత్,మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ తెలిపారు.మలేరియా అంతానికి అందరూ కట్టుబడి ఉండాలనీ,ఇప్పుడు మనకు సాధ్యమే,ఇప్పుడు మనం చేసి తీరాలి" అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. రాయదుర్గం అర్బన్ పరిధిలోని 14 సచివాలయం మారెమ్మగుడి దగ్గర ప్రజలకు మలేరియా జ్వర లక్షణాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు.
    1
    మలేరియా లేని  సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.మలేరియాను కేవలం ఒక సాధారణ జ్వరంగా చూడకూడదనీ,దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందనీ,తగు జాగ్రత్తలతో మలేరియా నుండి రక్షణ పొందవచ్చునని రాయదుర్గం అర్బన్ వైద్యాధికారులు డా. యశ్వంత్,మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ తెలిపారు.మలేరియా అంతానికి అందరూ కట్టుబడి ఉండాలనీ,ఇప్పుడు మనకు సాధ్యమే,ఇప్పుడు మనం చేసి తీరాలి"  అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. రాయదుర్గం అర్బన్ పరిధిలోని  14 సచివాలయం మారెమ్మగుడి దగ్గర ప్రజలకు మలేరియా జ్వర లక్షణాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.
    1
    అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..
    1
    లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కర్నూలు జిల్లా.... ఆలూరు నియోజకవర్గం... త్రాగు నీటి కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మహిళలు హోళగుoద మండల కేంద్రంలో త్రాగునీటిని అందించాలని కాలి బిందెలు తో నిరసన తెలిపిన మహిళలు. గుక్కెడు నీటి కోసం పడరాని పడుబాట్లు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. తమకు నీరు అందించాలని డిమాండ్ చేసిన మహిళలు ....
    2
    కర్నూలు జిల్లా....
ఆలూరు నియోజకవర్గం...
త్రాగు నీటి కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మహిళలు
హోళగుoద మండల కేంద్రంలో త్రాగునీటిని అందించాలని  కాలి బిందెలు తో నిరసన తెలిపిన మహిళలు.
గుక్కెడు నీటి కోసం పడరాని పడుబాట్లు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.
తమకు నీరు అందించాలని డిమాండ్ చేసిన మహిళలు ....
    user_Nagendra
    Nagendra
    Adoni, Kurnool•
    5 hrs ago
  • కల్లుకుంటలో తాగి నీటి సమస్య చాలా ఉంది కుళాయి మోటర్ చెడిపోయిందంట దాన్ని పట్టించుకునే నాధుడు ఎవరూ లేరు దాన్ని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం
    1
    కల్లుకుంటలో తాగి నీటి సమస్య చాలా ఉంది కుళాయి మోటర్ చెడిపోయిందంట దాన్ని పట్టించుకునే నాధుడు ఎవరూ లేరు దాన్ని రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం
    user_KURUVA pOOJARI SHANTHAMMA
    KURUVA pOOJARI SHANTHAMMA
    Video Creator పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
    1
    ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
    2
    హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది
📝 ప్రత్యేక కథనం:
అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా.
ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.