కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్...మేయర్ కార్పోరేటర్ లతో కలిసి ప్రత్యేక పూజలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొండగట్టు ను సందర్శించి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కరీంనగర్ నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాదయాత్ర నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రోజు రాత్రి కావడంతో ఆలయం మూసి వేయడం వల్ల గుడి ముందే దర్శనం చేసుకున్నారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలకాని శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి కేంద్రమంత్రి సంజయ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు.
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్...మేయర్ కార్పోరేటర్ లతో కలిసి ప్రత్యేక పూజలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొండగట్టు ను సందర్శించి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కరీంనగర్ నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాదయాత్ర నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రోజు రాత్రి కావడంతో ఆలయం మూసి వేయడం వల్ల గుడి ముందే దర్శనం చేసుకున్నారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలకాని శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి కేంద్రమంత్రి సంజయ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు.
- కోరిన కోర్కెలు తీర్చే కోడిమొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పాముల సంచారం రోజురోజుకు పెరుగుతుంది. రాజన్న గుడి సమీపంలో నాగుపాము ప్రత్యక్షమయింది. స్నేక్ స్నాచర్ కు ఆలయ అధికారులు సమాచారం అందించడంతో 8 అడుగుల నాగుపామును స్నేక్ స్నాచర్ పెట్టేశాడు. గతంలో రాజన్న గుడిలో, ధర్మశాలలో, ప్రసాదాల నిల్వ గోదాం లో, విక్రయాల శాలలో, ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసాయి. నిత్యం ఏదోచోట పాములు సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- #JaiDeshParty * #JaiDeshParty4Audit To Bring People Voice on #Telangana Govt Schemes Through Note1
- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.1
- దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.4
- కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)1
- జనగామ జిల్లా: కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి 300 మందిలో 101 మందిని షార్ట్‌లిస్ట్ చేసిన అధికారులు, అర్ధరాత్రి సమాచారంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచి, అకస్మాత్తుగా పరీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. షార్ట్‌లిస్ట్ అయిన వారిలో కొందరికి మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వడంతో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగాయని, అందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొండగట్టు ను సందర్శించి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కరీంనగర్ నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాదయాత్ర నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రోజు రాత్రి కావడంతో ఆలయం మూసి వేయడం వల్ల గుడి ముందే దర్శనం చేసుకున్నారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలకాని శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి కేంద్రమంత్రి సంజయ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు.2