Shuru
Apke Nagar Ki App…
పేపర్ బాయ్ లకు సైకిళ్ళు కొనిచ్చిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Praveen
పేపర్ బాయ్ లకు సైకిళ్ళు కొనిచ్చిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సంగారెడ్డి, మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు1
- వికారాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ ఉన్నత అధికారులతో మాట్లాడి బస్సులో రాకపోకలు డిపో వద్దని నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులైన బస్సులకు నష్టం కలిగించిన సహించేది లేదని చట్టాన్ని అతిక్రమించి ఆందోళనకు దిగే వారిపై విధులకు అడ్డుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు.1
- गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।1
- ఆర్టీసీ కార్మికులపై నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్1
- ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.1
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో ముందు నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సమ్మె రెండో రోజు సందర్భంగా గజ్వేల్ సిపిఐ పార్టీ నాయకులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సమ్మెపై మేనిఫెస్టో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమ్మెలో నుంచి కార్మికులను చర్చలకు పిలవాలి ఆర్టీసీ కార్మికులతోని పెట్టుకున్న ఏ ఏ ప్రభుత్వంమనుగడ కొనసాగించలేదు కాబట్టి తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆర్టీసీవారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశంగ గజ్వేలునియోజకవర్గం ఇన్చార్జి శివలింగ కృష్ణ మరియు పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులు జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు3
- పిల్లల సమగ్ర అభివృద్ధి తల్లిదండ్రుల లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్యం అన్నారు. సంగారెడ్డి లోని బీసీ గురుకుల పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. వేసవి సెలవుల్లో పిల్లల పత్ర ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.1