వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు

- అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్‌లో వరంగల్‌కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్‌రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్‌రావును అభినందించారు.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.1
- బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.1
- చాలో సంగారెడ్డి గుడి తాడో సందేశ్ బియార్ ... జాతేర్ బారే మా వాతే సామ్లా@గోర్ జతెన్ జగమా* *🌱చాలో సంగారెడ్డి గుడి తాడో సందేశ్ బియార్ ... జాతేర్ బారే మా వాతే సామ్లా@గోర్ జతెన్ జగమా* *🏕️గోర్ జాతేన్ జగయ్ సారు* *🌱సేవాలాల్ మహారాజ్ సప్నన్ సాసో కరే సారు..* *🌷గోరూర్ గోరువాట్ రాజ్ లాఏ సారు* *🌱హప్పెన్ బాప్ దాదా కల్చరల్ హాటోలాయే సారు* *🌷గోర్ బంజారా సమాజ్ ఆలోచన కర్నో కన్* *🌱మార్ పెటేర్ కల్కాలేతి కేరొచ్చు బీయావ్* *🌷లావుడ్యా బిచ్చు చోహన్ తెలంగాణ గోర్ సేన కోశాధికారి *🤝గోర్ సేనా తెలంగాణ భారత్*1
- ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. తాగునీటి కొరత, అపరిశుభ్రత, వైద్య సిబ్బంది కొరత, ఎంఆర్ఐ స్కాన్ సేవలు లేకపోవడం, రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిని రిఫరల్ సెంటర్‌గా మార్చేశారని విమర్శిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ప్రియ స్నేహితులారా ప్రభువు నామానికి శుభములు మీ జీవితాన్ని నడిపించే దేవుడు బలపరిచే దేవుడు కాపాడే దేవుడు జీవించే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు1