logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అర్హులైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు తరగతి ప్రవేశాలకు ఆహ్వానం. ఐ టి డి ఏ పి బి రాహుల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. భద్రాచలం ఏప్రిల్ 21 టుడే 9 ప్రతినిధి 2026-27 విద్యా సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్ధులకు 3, 5 & 8 వ తరగతులలో ప్రవేశము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి పథకం నందు 3 వ తరగతి కి (78) సీట్లు, 5 వ తరగతి కి (39) సీట్లు, మరియు 8వ తరగతి కి (39) సీట్లు, మొత్తం సీట్లు (156) కలవని, ఇట్టి ప్రవేశంనకు ధరఖాస్తు ఫారములు సహాయ గిరిజన సంక్షేమ అధికారి దమ్మపేట, భద్రాచలం, ఇల్లందు, కార్యాలయంల నుండి DD(TW), ITDA, భద్రాచలం కార్యాలయం నుండి పొందవచ్చునని, ఇట్టి ఫారంనకు విద్యార్థి యొక్క కులం, నివాసం తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000/- లోపు గ్రామీణ ప్రాంతాలు రూ.2,00,000/- లోపు పట్టణ ప్రాంతాల వారు కలిగి ఉన్న వార్షిక (మీ సేవ) ద్రవీకరణ పత్రాలు ధరఖాస్తుకి జత పరచి 07.05.2026 లోపు ఉపసంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు సమర్పించవలెనని,ఇట్టి ప్రవేశమునకు ఎంపిక లాటరీ పద్ధతిలో ది.14.05.2026 న ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు నిర్వహించబడునని ఆయన అన్నారు. కావున, ఆసక్తి గల గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పైన తెలిపిన గడువు తేదీ లోపు ధరఖాస్తు లను గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ. భద్రాచలం కార్యాలయం నందు మాత్రమే సమర్పించవలెనని ఆయన కోరారు.

3 hrs ago
user_Pavan Bhaskaruni
Pavan Bhaskaruni
భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
3 hrs ago
e27f3615-a1c2-4d88-95b4-b11f107ee51b

అర్హులైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు తరగతి ప్రవేశాలకు ఆహ్వానం. ఐ టి డి ఏ పి బి రాహుల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. భద్రాచలం ఏప్రిల్ 21 టుడే 9 ప్రతినిధి 2026-27 విద్యా సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్ధులకు 3, 5 & 8 వ తరగతులలో ప్రవేశము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి పథకం నందు 3 వ తరగతి కి (78) సీట్లు, 5 వ తరగతి కి (39) సీట్లు, మరియు 8వ తరగతి కి (39) సీట్లు, మొత్తం సీట్లు (156) కలవని, ఇట్టి ప్రవేశంనకు ధరఖాస్తు ఫారములు సహాయ గిరిజన సంక్షేమ అధికారి దమ్మపేట, భద్రాచలం, ఇల్లందు, కార్యాలయంల నుండి DD(TW), ITDA, భద్రాచలం కార్యాలయం నుండి పొందవచ్చునని, ఇట్టి ఫారంనకు విద్యార్థి యొక్క కులం, నివాసం తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000/- లోపు గ్రామీణ ప్రాంతాలు రూ.2,00,000/- లోపు పట్టణ ప్రాంతాల వారు కలిగి ఉన్న వార్షిక (మీ సేవ) ద్రవీకరణ పత్రాలు ధరఖాస్తుకి జత పరచి 07.05.2026 లోపు ఉపసంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు సమర్పించవలెనని,ఇట్టి ప్రవేశమునకు ఎంపిక లాటరీ పద్ధతిలో ది.14.05.2026 న ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు నిర్వహించబడునని ఆయన అన్నారు. కావున, ఆసక్తి గల గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పైన తెలిపిన గడువు తేదీ లోపు ధరఖాస్తు లను గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ. భద్రాచలం కార్యాలయం నందు మాత్రమే సమర్పించవలెనని ఆయన కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి పిటిషనర్లైన మాపై రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము
    2
    ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ సెంటర్లో గల శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ షాపుని ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి మరియు పినపాక మండలం ఎంపీ ఓ గారు గత కొన్ని నెలల క్రితం గుణపాలతో పగలగొట్టిన విషయం పై విచారణ జరపడానికి వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి  పిటిషనర్లైన మాపై రాజకీయ నాయకులని పంచాయతీ వార్డు నెంబర్లను ఎంపీటీసీలను మాపై వసుగలిపి మమ్మల్ని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న ఎదురుగా కూర్చొని నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు కూర్చున్న డిపిఓ,ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ మా బేకరీ షాప్ పై అన్యాయానికి పాల్పడినారని తెలిసి కూడా వాళ్లకు న్యాయం పలకడానికి ఇలా రాజకీయ నాయకుల్ని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను వీళ్ళ అందరిని తన వద్దకు పిలుచుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈ విషయాలపై ప్రభుత్వ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళు ప్రభుత్వాధికారుల లేక గుండాల అంటూ ప్రజలలో ఒక సమస్య తలెత్తుతుంది వీళ్ళపై ఇమీడియట్లి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి మాకు న్యాయం జరపగలరని మేము పై అధికారులను వేడుకుంటున్నాము
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • రేపు అనగా బుధవారం సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల స్వప్నం అయినా సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేకసార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల రేపు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలం లోని తొట్టి పంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కాలవలను పరిశీలించి అనంతరం యాతాల కుంట టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మల తో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొంటారు.
    1
    రేపు అనగా బుధవారం సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు.* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  చిరకాల స్వప్నం అయినా సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అనేకసార్లు ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి మరియు నీటి పారుదల శాఖామంత్రి ఉత్తం కుమార్ రెడ్డి  దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో ఉన్న మంత్రి తుమ్మల రేపు సీతారామ ప్రాజెక్టు బాట పట్టనున్నారు. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి  మండలం లోని తొట్టి పంపు నుంచి ఈ సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని కాలవలను పరిశీలించి అనంతరం యాతాల కుంట టన్నెల్ పనులను పరిశీలించి అనంతరం అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు. మంత్రి తుమ్మల తో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొంటారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    2
    చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    user_Gurrala vigeswara ramarao
    Gurrala vigeswara ramarao
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు
    2
    ఈనెల 26వ తేదీ నా ఉయ్యూరులో జరుగు కౌలు రైతుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు హరిజనవాడలో కరపత్రాలు పంపిణీ చేసి కౌలుదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న అజ్మీర వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో జై లెనిన్ రామకృష్ణ సిలారి మస్తాను దాసు నాగరాజు వెంకటేశ్వరరావు హరీష్ తదితరులు పాల్గొన్నారు
    user_Rj 7Media
    Rj 7Media
    Insurance Agent గన్నవరం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం
    2
    డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.