logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గాండ్లపెంట మండలం పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న యోగివేమన సమాధి వద్ద జరుగుతున్న జయంతి ఏర్పాట్లను సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. జనవరి 19వ తేదీన వైభవంగా జరగనున్న వేమన జయంతికి భారీ ఎత్తున జన సమీకరణ హాజరవుతారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను ఆ స్థాయిలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి.

13 hrs ago
user_Srivartha news
Srivartha news
కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

గాండ్లపెంట మండలం పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న యోగివేమన సమాధి వద్ద జరుగుతున్న జయంతి ఏర్పాట్లను సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. జనవరి 19వ తేదీన వైభవంగా జరగనున్న వేమన జయంతికి భారీ ఎత్తున జన సమీకరణ హాజరవుతారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను ఆ స్థాయిలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి.

More news from Kurnool and nearby areas
  • కర్నూలు జిల్లా.. ఆదోని నియోజకవర్గం... ఆదోనిలో బిజెపి నేతల భూకబ్జా యత్నం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ జెండాలు, రాళ్లను పాతిన నేతలు! నూతన బైపాస్ 167 NH సమీపంలోని మండగిరి పంచాయతీలోని సర్వే నెంబర్ 210లో ఉద్రిక్తత.. బిజెపి నాయకులను అడ్డుకున్న పక్క ప్లాట్ యజమానులు. మా ప్లాట్లకు ఉన్న 60 అడుగుల రోడ్డును కబ్జా చేస్తున్నారంటూ అశోక్ మరియు ఇతర బాధితుల తీవ్ర ఆరోపణ. పేదల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ నేతలతో స్థానికుల వాగ్వాదం.. రంగంలోకి దిగిన బిజెపి నేత భాషా బృందం. బహిరంగంగా భూ ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
    2
    కర్నూలు జిల్లా..
ఆదోని నియోజకవర్గం...
ఆదోనిలో బిజెపి నేతల భూకబ్జా యత్నం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ జెండాలు, రాళ్లను పాతిన నేతలు!
నూతన బైపాస్ 167 NH సమీపంలోని మండగిరి పంచాయతీలోని సర్వే నెంబర్ 210లో ఉద్రిక్తత.. బిజెపి నాయకులను అడ్డుకున్న పక్క ప్లాట్ యజమానులు.
మా ప్లాట్లకు ఉన్న 60 అడుగుల రోడ్డును కబ్జా చేస్తున్నారంటూ అశోక్ మరియు ఇతర బాధితుల తీవ్ర ఆరోపణ.
పేదల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ నేతలతో స్థానికుల వాగ్వాదం.. రంగంలోకి దిగిన బిజెపి నేత భాషా బృందం.
బహిరంగంగా భూ ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ అధికారులు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
    user_Nagendra
    Nagendra
    Journalist Adoni, Kurnool•
    9 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వసుమతి నరసింహ, మే రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున గౌడ్ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి రంగురంగుల ముగ్గుల ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ గ్రామంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని గ్రామంలోని పెద్దలు పేర్కొన్నారు.
    1
    ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు.
నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వసుమతి నరసింహ, మే రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున గౌడ్ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి రంగురంగుల ముగ్గుల ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ గ్రామంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని గ్రామంలోని పెద్దలు పేర్కొన్నారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    8 hrs ago
  • Post by ఘభమణమ
    1
    Post by ఘభమణమ
    user_ఘభమణమ
    ఘభమణమ
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *జిల్లెల్లగూడ చందన చెరువు కట్ట వద్ద అగ్ని ప్రమాదం* *ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం* రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట ప్రధాన రహదారి వద్ద శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ జిల్లెల్లగూడలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. చెరువు కట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు,చెత్తాచెదారం, అలాగే కట్టకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపారాలు చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడంతో ఒక్కసారిగా చెత్తలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల సమీపంలోనే ఒక మెకానిక్ షెడ్‌తో పాటు పెద్ద మొత్తంలో పాత టైర్ల గోదాం ఉండటంతో, కొద్దిసేపు ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, గణేష్, అశ్వక్ వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువు కట్ట పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    3
    *జిల్లెల్లగూడ చందన చెరువు కట్ట వద్ద అగ్ని ప్రమాదం* 
*ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం*
రంగారెడ్డి జిల్లా:
హైదరాబాద్ కమిషనరేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట ప్రధాన రహదారి వద్ద  శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ జిల్లెల్లగూడలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.
చెరువు కట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు,చెత్తాచెదారం, అలాగే కట్టకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపారాలు చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడంతో ఒక్కసారిగా చెత్తలో భారీగా మంటలు చెలరేగాయి. 
మంటల సమీపంలోనే ఒక మెకానిక్ షెడ్‌తో పాటు పెద్ద మొత్తంలో పాత టైర్ల గోదాం ఉండటంతో, కొద్దిసేపు ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, గణేష్, అశ్వక్ వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన  పెను ప్రమాదం 
ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువు కట్ట పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Praveen
    Praveen
    Reporter బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • sala nagar kancha Golconda fort
    1
    sala nagar kancha Golconda fort
    user_MD Ismail
    MD Ismail
    గోల్కొండ, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • గాండ్లపెంట మండలం పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న యోగివేమన సమాధి వద్ద జరుగుతున్న జయంతి ఏర్పాట్లను సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. జనవరి 19వ తేదీన వైభవంగా జరగనున్న వేమన జయంతికి భారీ ఎత్తున జన సమీకరణ హాజరవుతారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను ఆ స్థాయిలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి.
    1
    గాండ్లపెంట మండలం పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న యోగివేమన సమాధి వద్ద జరుగుతున్న జయంతి ఏర్పాట్లను సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. జనవరి 19వ తేదీన వైభవంగా జరగనున్న వేమన జయంతికి భారీ ఎత్తున జన సమీకరణ హాజరవుతారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను ఆ స్థాయిలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • కర్నూలు జిల్లాలో సంచలనం: ఆదోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతాదారుడి సొమ్ము మాయం! పొలం అమ్మిన రూ. 8 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసిన రైతు.. ఖాతా చూస్తే నిల్!
    1
    కర్నూలు జిల్లాలో సంచలనం: ఆదోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతాదారుడి సొమ్ము మాయం!
పొలం అమ్మిన రూ. 8 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసిన రైతు.. ఖాతా చూస్తే నిల్!
    user_Nagendra
    Nagendra
    Journalist Adoni, Kurnool•
    9 hrs ago
  • నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం..... హాలియా మున్సిపాలిటీ.... పరిధిలో........ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్ గారు మరియు పార్టీ ఆదేశానుసారం..... సంక్రాంతి పండగ సందర్భంగా సికే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..... ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన..... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* మకర సంక్రాంతి పండగ సందర్భంగా..... మహిళా మణులకు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో సుమారు 75 మంది మహిళలు పాల్గొని, వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి మరియు ద్వితీయ మరియు తృతీయ స్థానాలకు గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... సంక్రాంతి పండగ అంటే మహిళల పండగానే భావిస్తారని,మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగనే నని గుర్తు చేశారు.హాలియా పట్టణ ప్రజలకు మరియు మహిళా మణులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో....... రాష్ట్ర నాయకులు వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్, కేవీ రామారావు, మాజీ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు వర్ర వెంకట్ రెడ్డి,హాలియా పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ అన్నేపాక శ్రీనివాస్, చవ్వకుల రాజు, వార్డ్ నాయకులు బొంగరాల యేసు రాజు,విద్యా వేత్త...డాక్టర్ బద్దేపాక ప్రసాద్,నల్ల బాలు,సి.కె యూత్ కమిటీ సభ్యులు,యువకులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
    1
    నల్లగొండ జిల్లా: 
నాగార్జునసాగర్ నియోజకవర్గం.....
హాలియా మున్సిపాలిటీ....
పరిధిలో........
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్ గారు మరియు పార్టీ ఆదేశానుసారం.....
సంక్రాంతి పండగ సందర్భంగా
సికే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన.....
ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన.....
*_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._*
మకర సంక్రాంతి పండగ సందర్భంగా.....
మహిళా మణులకు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో సుమారు 75 మంది మహిళలు పాల్గొని, వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి మరియు ద్వితీయ మరియు తృతీయ స్థానాలకు గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
సంక్రాంతి పండగ అంటే మహిళల పండగానే భావిస్తారని,మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగనే నని గుర్తు చేశారు.హాలియా పట్టణ ప్రజలకు మరియు మహిళా మణులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో.......
రాష్ట్ర నాయకులు వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్, కేవీ రామారావు, మాజీ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు వర్ర వెంకట్ రెడ్డి,హాలియా పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ అన్నేపాక శ్రీనివాస్, చవ్వకుల రాజు, వార్డ్ నాయకులు బొంగరాల యేసు రాజు,విద్యా వేత్త...డాక్టర్ బద్దేపాక ప్రసాద్,నల్ల బాలు,సి.కె యూత్ కమిటీ సభ్యులు,యువకులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.