logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదకూరపాడులో సంబరాలు. పెదకూరపాడు:తమిళనాడులో జోసఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కై ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఆనందపేట నందు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంక్షేమ కోసం అభివృద్ధి బాటలో ముందుకు నడిపేందుకు విజయ్ ముందుంటారని ఆనందపేట వాసులు అన్నారు. తమిళనాడు చరిత్ర ను తిరగరాసి మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయ్యారని వారన్నారు. హనుమంతరావు,యోహాను, ఖాసిం,దావీదు, యువత పాల్గొన్నారు.

1 hr ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదకూరపాడులో సంబరాలు. పెదకూరపాడు:తమిళనాడులో జోసఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కై ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఆనందపేట నందు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంక్షేమ కోసం అభివృద్ధి బాటలో ముందుకు నడిపేందుకు విజయ్ ముందుంటారని ఆనందపేట వాసులు అన్నారు. తమిళనాడు చరిత్ర ను తిరగరాసి మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయ్యారని వారన్నారు. హనుమంతరావు,యోహాను, ఖాసిం,దావీదు, యువత పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదకూరపాడులో సంబరాలు. పెదకూరపాడు:తమిళనాడులో జోసఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కై ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఆనందపేట నందు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంక్షేమ కోసం అభివృద్ధి బాటలో ముందుకు నడిపేందుకు విజయ్ ముందుంటారని ఆనందపేట వాసులు అన్నారు. తమిళనాడు చరిత్ర ను తిరగరాసి మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయ్యారని వారన్నారు. హనుమంతరావు,యోహాను, ఖాసిం,దావీదు, యువత పాల్గొన్నారు.
    1
    తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదకూరపాడులో సంబరాలు.
పెదకూరపాడు:తమిళనాడులో జోసఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కై  ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఆనందపేట నందు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంక్షేమ కోసం అభివృద్ధి బాటలో ముందుకు నడిపేందుకు విజయ్ ముందుంటారని ఆనందపేట వాసులు అన్నారు. తమిళనాడు చరిత్ర ను తిరగరాసి మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయ్యారని వారన్నారు. హనుమంతరావు,యోహాను, ఖాసిం,దావీదు, యువత పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    1
    about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    44 min ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour
    1
    ry the okay okay okay no problem at good time to time hi 
gh er white colour and colour
    user_Shaik Ismail
    Shaik Ismail
    శాంతమగులూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పంప పంచాయతీ తుమ్మల వంద ఉపాధి హామీ పని
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పంప పంచాయతీ తుమ్మల వంద ఉపాధి హామీ పని
    user_User6531
    User6531
    Librarian Koyyuru, Alluri Sitharama Raju•
    4 hrs ago
  • భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.
    1
    భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.