Shuru
Apke Nagar Ki App…
ఆదివాసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అలరించిన గిరిజన నృత్యాలు అలరించిన గిరిజన నృత్యాలు మెలియాపుట్టిలో సోమవారం నిర్వహించిన ఆదివాసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గిరిజన మహిళల సాంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు ఆవశ్యకతపై ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించానని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు కూటమి నాయకులు ఉన్నారు.
ANR
ఆదివాసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అలరించిన గిరిజన నృత్యాలు అలరించిన గిరిజన నృత్యాలు మెలియాపుట్టిలో సోమవారం నిర్వహించిన ఆదివాసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గిరిజన మహిళల సాంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు ఆవశ్యకతపై ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించానని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు కూటమి నాయకులు ఉన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రభుత్వం దృష్టికి ఆదివాసీల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని రాష్ట్ర ఎస్ టి కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జి రెడ్డి అన్నారు. సోమవారం మెలియాపుట్టి లో ఆదివాసి సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మంత్రులతో చర్చించి సాధ్యమైనంత తొందరగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆదివాసీల చిరకాల వాంఛ మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.1
- “ఇది delivery కాదు… Quality వస్తోంది! MGM Vest — రోజంతా కంఫర్ట్” #MGMVest #MensWear #CottonVest #ComfortWear #DailyWear #QualityFirst1
- పాడేరు ఘాట్‌లో లోడుతో వెళ్తున్న లారీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్‌లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని అక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, వాహనం ముందుకు జారిపోకుండా చక్రాల వద్ద రాళ్లు అడ్డుగా పెట్టాడు. ఈ ఘటనతో ఘాట్ రహదారిపై కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. లారీ పక్కగా బస్సులు, ఇతర వాహనాలు అతి కష్టంతో వెళ్లాయి.1
- గూర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్షియల్ క్వాంటిటీ గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 24 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు మరియు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగింది1
- Post by SS NEWS2
- Post by Srinivas Vanacharla1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల గేటు ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు గేటు ముందు కోసిన నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల వంటి విద్యా మందిరం ముందు ఇలాంటి అవాంఛనీయ పనులకు పాల్పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.2
- అలరించిన గిరిజన నృత్యాలు మెలియాపుట్టిలో సోమవారం నిర్వహించిన ఆదివాసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గిరిజన మహిళల సాంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు ఆవశ్యకతపై ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించానని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు కూటమి నాయకులు ఉన్నారు.1