Shuru
Apke Nagar Ki App…
24 కిలోల గంజాయిస్వాదీనం గర్తేడు రెండుబైక్ లు రెండు మొబైల్స్ స్వాదీనపరుచుకున్న గర్తేడు పొలిసులు గూర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్షియల్ క్వాంటిటీ గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 24 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు మరియు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగింది
NageswaraRao PRESS
24 కిలోల గంజాయిస్వాదీనం గర్తేడు రెండుబైక్ లు రెండు మొబైల్స్ స్వాదీనపరుచుకున్న గర్తేడు పొలిసులు గూర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్షియల్ క్వాంటిటీ గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 24 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు మరియు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగింది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గూర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్షియల్ క్వాంటిటీ గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 24 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు మరియు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకోవడం జరిగింది1
- Post by SS NEWS1
- Post by Srinivas Vanacharla1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల గేటు ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు గేటు ముందు కోసిన నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల వంటి విద్యా మందిరం ముందు ఇలాంటి అవాంఛనీయ పనులకు పాల్పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.2
- ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.1
- పాడేరు ఘాట్‌లో లోడుతో వెళ్తున్న లారీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్‌లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని అక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, వాహనం ముందుకు జారిపోకుండా చక్రాల వద్ద రాళ్లు అడ్డుగా పెట్టాడు. ఈ ఘటనతో ఘాట్ రహదారిపై కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. లారీ పక్కగా బస్సులు, ఇతర వాహనాలు అతి కష్టంతో వెళ్లాయి.1
- *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు* మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు... పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు... కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు.... *బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.1
- Post by SS NEWS1