logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చట్టాలపై కార్మికులకు అవగాహన ఉండాలి: అదనపు ఎస్పి చైతన్య రెడ్డి కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.

4 hrs ago
user_Praveen
Praveen
మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

చట్టాలపై కార్మికులకు అవగాహన ఉండాలి: అదనపు ఎస్పి చైతన్య రెడ్డి కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • వికారాబాద్ : ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని,బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పి కార్యాలయంను సంప్రదించవచ్చని,పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రియా దారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలపై స్పందించి ఎస్పి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
    1
    వికారాబాద్ : ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని,బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పి కార్యాలయంను సంప్రదించవచ్చని,పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రియా దారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలపై స్పందించి ఎస్పి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    2 hrs ago
  • तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल
    1
    तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल
    user_Kabeer
    Kabeer
    Bahadurpura, Hyderabad•
    10 hrs ago
  • కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*కార్మికుల కష్టాలను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందిజిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో *99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో* భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో *మేడే వేడుకలు - 2026* ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్,కార్మిక శాఖ సహాయ కమిషనర్శ్రీమతి సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు కలెక్టర్* మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మికసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను ఆవిష్కరించారు.కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖయాజమాన్యంఐ.టీ.సఫ్యాక్టరీస్.సిబ్బంది కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు
    1
    కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*కార్మికుల కష్టాలను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందిజిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో *99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో* భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో *మేడే వేడుకలు - 2026* ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్,కార్మిక శాఖ సహాయ కమిషనర్శ్రీమతి సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు కలెక్టర్* మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మికసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు.
అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 
అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు.
అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను  ఆవిష్కరించారు.కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు
ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖయాజమాన్యంఐ.టీ.సఫ్యాక్టరీస్.సిబ్బంది  కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదం. చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..
    1
    నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు 
హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు
టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి 
ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి 
చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం 
చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి  అధికారితో వాగ్వాదం. 
చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    4 hrs ago
  • కామారెడ్డి జిల్లా : నేడు చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు శ్మశాన వాటిక ను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల విషయంలో DPR తయారీకి ప్రతిపాదనల కోసం పట్టణంలోని రెండు స్మశానాల లో సందర్శనను బీజేపీ కౌన్సిలర్ లు వాకౌట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ లు 16 మంది మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి కోసం గత రెండు రోజుల క్రితం స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా స్మశాన వాటికలకు కోటి 30 లక్షల రూపాయలకు DPR తయారు చేయటానికి ఈ రోజు ఛైర్మెన్ సమక్షంలో కౌన్సిలర్ లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరుపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. స్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా DPR తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.
    1
    కామారెడ్డి జిల్లా : నేడు చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు   శ్మశాన వాటిక ను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం  చేయాల్సిన పనుల విషయంలో DPR తయారీకి ప్రతిపాదనల కోసం  పట్టణంలోని రెండు స్మశానాల  లో సందర్శనను బీజేపీ కౌన్సిలర్ లు వాకౌట్ చేయటం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్  లు 16 మంది మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి కోసం గత రెండు రోజుల క్రితం  స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా స్మశాన వాటికలకు కోటి 30 లక్షల రూపాయలకు DPR తయారు చేయటానికి ఈ రోజు ఛైర్మెన్ సమక్షంలో కౌన్సిలర్ లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరుపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. స్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా DPR తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    55 min ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.
    1
    కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.