logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ పులివెందుల లో డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు....

3 hrs ago
user_K. Ravi Sekhar
K. Ravi Sekhar
పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ పులివెందుల లో డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు....

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
    1
    మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 2025లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి కూడా పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ .ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు
    4
    డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ  
మంత్రి నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్
అన్నమయ్య జిల్లా పుంగనూరు  
డీఎస్సీ 2025 అక్రమాలపై పుంగనూరులో వైసిపి బారీ ర్యాలీ 
2025లో  కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో భారీ ర్యాలీ 
మున్సిపల్ బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు
డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిఎస్సి అక్రమాలపై సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు 
కేంద్రంలో నీట్ పేపర్ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని రాష్ట్ర నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి కూడా 
పుంగనూరు నియోజకవర్గ వైసిపి పరిశీలకులు జింక చలపతి ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలు 
వైయస్సార్ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు.
పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు  నిరసన ర్యాలీ 
.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.
పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగారెడ్డి,
యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    1 hr ago
  • చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ర్యాలీలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకొని నా కుమార్తె వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మిని తోసేసి తనని గాయపరిచారు.మమ్మల్ని పోలీసుల అరెస్టు చేసి వ్యాన్లు తీసుకువచ్చి 15 కిలోమీటర్ల దూరంలో నడిరోడ్డుపై ఎండలో వదిలేశారు దీనికి అనుభవించి తీరుతారు డీఎస్సీ పై సి బి ఐ ఎంక్వైరీ చేయాలి త్వరలో ప్రజలే కాదు పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఉన్నాయి పోలీసులు రాజ్యం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని జంగల్ రాజ్యం జంగల్ రాజ్యం అని ప్రజలు అంటున్నారు ప్రతి పేదవాడు కూడా ముష్టి ఎత్తుకునేలాగా చేస్తున్నారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
    1
    చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ర్యాలీలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి 
మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకొని నా కుమార్తె వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మిని తోసేసి తనని గాయపరిచారు.మమ్మల్ని పోలీసుల అరెస్టు చేసి వ్యాన్లు తీసుకువచ్చి 15 కిలోమీటర్ల దూరంలో నడిరోడ్డుపై ఎండలో వదిలేశారు దీనికి అనుభవించి తీరుతారు 
డీఎస్సీ పై సి బి ఐ ఎంక్వైరీ చేయాలి 
త్వరలో ప్రజలే కాదు పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఉన్నాయి 
పోలీసులు రాజ్యం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని జంగల్ రాజ్యం జంగల్ రాజ్యం అని ప్రజలు అంటున్నారు ప్రతి పేదవాడు కూడా ముష్టి ఎత్తుకునేలాగా  చేస్తున్నారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. “గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు 🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. “గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు
    1
    🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు
తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు.
భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు.
“గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు
🌸 శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు
తిరుమల శ్రీవారి అలంకరణకు అలంకార పూల హారాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన సుందరమైన పూల హారాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన పూలమాలలను శ్రీవారికి సమర్పించి అలంకరించారు.
భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీవారి పుష్పాలంకరణ ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పాలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు.
“గోవిందా... గోవిందా” అంటూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు పుష్పాలంకరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తల్లిదండ్రుల త్యాగమే పిల్లలు సాధించిన డి గ్రీలతల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలు సాధిస్తున్న ప్రతి డిగ్రీ వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగం దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ సుఖాలను త్యాగం చేస్తూ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నారా లోకేష్ సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. “తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలు సాధిస్తున్న ప్రతి డిగ్రీ వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగం దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ సుఖాలను త్యాగం చేస్తూ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నారా లోకేష్ సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
    1
    తల్లిదండ్రుల త్యాగమే పిల్లలు సాధించిన డి
గ్రీలతల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలు సాధిస్తున్న ప్రతి డిగ్రీ వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగం దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ సుఖాలను త్యాగం చేస్తూ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నారా లోకేష్ సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
“తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి తమ పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలు సాధిస్తున్న ప్రతి డిగ్రీ వెనుక తల్లిదండ్రుల కష్టం, త్యాగం దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ సుఖాలను త్యాగం చేస్తూ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నారా లోకేష్ సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ పులివెందుల లో డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు....
    1
    డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ
పులివెందుల లో డీఎస్సీ పై సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యం లో ర్యాలీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు....
    user_K. Ravi Sekhar
    K. Ravi Sekhar
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.