logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ర్యాలీలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకొని నా కుమార్తె వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మిని తోసేసి తనని గాయపరిచారు.మమ్మల్ని పోలీసుల అరెస్టు చేసి వ్యాన్లు తీసుకువచ్చి 15 కిలోమీటర్ల దూరంలో నడిరోడ్డుపై ఎండలో వదిలేశారు దీనికి అనుభవించి తీరుతారు డీఎస్సీ పై సి బి ఐ ఎంక్వైరీ చేయాలి త్వరలో ప్రజలే కాదు పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఉన్నాయి పోలీసులు రాజ్యం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని జంగల్ రాజ్యం జంగల్ రాజ్యం అని ప్రజలు అంటున్నారు ప్రతి పేదవాడు కూడా ముష్టి ఎత్తుకునేలాగా చేస్తున్నారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

1 hr ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ర్యాలీలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకొని నా కుమార్తె వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మిని తోసేసి తనని గాయపరిచారు.మమ్మల్ని పోలీసుల అరెస్టు చేసి వ్యాన్లు తీసుకువచ్చి 15 కిలోమీటర్ల దూరంలో నడిరోడ్డుపై ఎండలో వదిలేశారు దీనికి అనుభవించి తీరుతారు డీఎస్సీ పై సి బి ఐ ఎంక్వైరీ చేయాలి త్వరలో ప్రజలే కాదు పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఉన్నాయి పోలీసులు రాజ్యం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని జంగల్ రాజ్యం జంగల్ రాజ్యం అని ప్రజలు అంటున్నారు ప్రతి పేదవాడు కూడా ముష్టి ఎత్తుకునేలాగా చేస్తున్నారు అని ఆరోపించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
    3
    పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు  వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ..
వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన..
పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి,
యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.
పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా
    1
    మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి? రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా? 3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు? యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా? అసలు ఎవరి ఒత్తిడి?
    1
    రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా?
3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు?
యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా?
అసలు ఎవరి ఒత్తిడి?
రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే అండగా ఉన్నారా?
3 రోజులు అరెస్ట్ ఎందుకు దాచారు?
యాక్సిడెంట్ కేసుగా చూపించి స్టేషన్ బెయిల్ ఇప్పించే ప్రయత్నం జరిగిందా?
అసలు ఎవరి ఒత్తిడి?
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు. కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత, తను నిర్మించ నున్న విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐 🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ 🟢 ఫోక్ డ్యూయెట్ 🟠 ఫోక్ సోలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust) పుంగనూరు President: K. రేవంత్ కుమార్ Trustee: P. జ్యోతిస్వర్ Member: K. సుగుణ Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ 💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    2
    సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు.
కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు 
చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత,  తను నిర్మించ నున్న  విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు
విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐
🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్
🟢 ఫోక్ డ్యూయెట్
🟠 ఫోక్  సోలో
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 
స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust)
పుంగనూరు
President: K. రేవంత్ కుమార్
Trustee: P. జ్యోతిస్వర్
Member: K. సుగుణ
Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ
💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసులో పేర్కొన్న డి.ఎస్.పి పర్మిషన్ లేకపోవడంతో వైసీపీ నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డి.ఎస్.పి శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న సందర్భంగా వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్ ఎవరైనా ఉల్లంఘనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పి
    1
    కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి 

చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పంలో వైసిపి తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డిఎస్పీ పార్థసారథి 
టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసులో పేర్కొన్న డి.ఎస్.పి 
పర్మిషన్ లేకపోవడంతో వైసీపీ నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డి.ఎస్.పి 
శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న సందర్భంగా వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్ 
ఎవరైనా ఉల్లంఘనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పి
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
    1
    మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కుప్పంలో హై టెన్షన్.. కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పంలో హై టెన్షన్.. కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసిపి నేతలు వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడక్కడ అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్సీ భరత్
    1
    కుప్పంలో హై టెన్షన్..
కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు
చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్...
కుప్పంలో హై టెన్షన్..
కుప్పంలోని ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు
వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదని వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
ఎమ్మెల్సీ ఇంటి వద్ద వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసిపి నేతలు
వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడక్కడ అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్సీ భరత్
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.