దళిత రాజకీయ పోరాట సమితి నూతన కార్యవర్గం ఏర్పాటు దళితులు రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకొని రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా దళిత రాజకీయ పోరాట సమితి నిరంతరం పనిచేస్తుందని ఆ సంస్థ నేతలు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని హోటల్ టూరిజం లో సోమవారం దళిత రాజకీయ పోరాట సమితి కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ, దళిత గిరిజన ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కలివేల ఎలీషా కుమార్,ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు డేగా రవి రాఘవేంద్ర, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర నేత కుడుముల సుబ్బారావు, పల్లాల శ్రీనివాసులు గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర జిల్లా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వైవి రమణయ్య, ఉపాధ్యక్షుడు కుంచెం కోటేశ్వరరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల దాసు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తలారి ఆనందరావు, ఉపాధ్యక్షులుగా సూరా బత్తిన రవీంద్ర, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి రమేష్, నెల్లూరు జిల్లా కార్యదర్శి నల్లబాల వెంకటాద్రి ,నగర అధ్యక్షుడు గుంటగాని మోహన్ రావు,నెల్లూరు నగర ఉపాధ్యక్షుడు ఎద్దల ప్రసాద్,నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి కొత్త చిన్న ఆంజనేయులు,నెల్లూరు రూరల్ అధ్యక్షుడు సిద్దవరపు పెంచలయ్య,చేజర్ల మండల అధ్యక్షుడు మాతంగి ప్రసన్న ,చేజర్ల మండల ప్రధాన కార్యదర్శి కొమ్మల రమేష్,వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షుడు దువ్వూరు రంగయ్య,ఆత్మకూరు మండల అధ్యక్షుడు దొంతాల నాగేంద్ర, AS పేట మండల అధ్యక్షుడు గంగపట్ల హరీష్ ,నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు నలగట్ల ప్రభావతి,నెల్లూరు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి చల్లా సుకన్య ను ప్రకటించారు.

- జై భీమ్!✊ జై సంవిధాన్!✍️1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- Post by Bondhu Suresh1
- అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం. పెద్దపంజాణి జనవరి 26( ప్రజా ప్రతిభ) పెద్దపంజాణి మండలం రాయలపేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం 2లో టీచర్ రెడ్డమ్మ అధ్యక్షతన ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని నిర్వహించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అటుపిమ్మట జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రతి పిల్లవానికి జాతీయ మువ్వన్నెల జెండాను చేతబట్టి వివిధ వేషధారణలతో నినాదాలు చేసుకుంటూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మరల అంగన్వాడి కేంద్రంలో జాతీయ నాయకుల గత చరిత్రను స్మరించుకుంటూ రిపబ్లిక్ డే గురించి అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ క్లుప్తంగా వివరించారు. పిల్లలు కూడా బాగా చదువుకొని దేశం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. గతంలో మన దేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతోమంది త్యాగాలు చేశారని వారి త్యాగ ఫలితమే బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఆగస్టు 15 న మనకు స్వాతంత్రం వచ్చినా పూర్తిగా స్వాతంత్ర ఫలాలు దక్కింది జనవరి 26 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్, పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు1
- Post by Dandumagbul Magbul1
- గాండ్లపెంట మండల కేంద్రంలోని సచి వాలయం లో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు.మండల ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, సర్పంచ్ రహమత్ సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారత దేశ స్వాతంత్రం వచ్చిందంటే మహాపురుషుల త్యాగ ఫలమేనన్నారు. వారి పుణ్యఫలo తోనే స్వేచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రాజ్యాంగం అమలు దినోత్సవం గణతంత్ర దినోత్సవం అన్నారు.1