అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం. పెద్దపంజాణి జనవరి 26( ప్రజా ప్రతిభ) పెద్దపంజాణి మండలం రాయలపేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం 2లో టీచర్ రెడ్డమ్మ అధ్యక్షతన ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని నిర్వహించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అటుపిమ్మట జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రతి పిల్లవానికి జాతీయ మువ్వన్నెల జెండాను చేతబట్టి వివిధ వేషధారణలతో నినాదాలు చేసుకుంటూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మరల అంగన్వాడి కేంద్రంలో జాతీయ నాయకుల గత చరిత్రను స్మరించుకుంటూ రిపబ్లిక్ డే గురించి అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ క్లుప్తంగా వివరించారు. పిల్లలు కూడా బాగా చదువుకొని దేశం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. గతంలో మన దేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతోమంది త్యాగాలు చేశారని వారి త్యాగ ఫలితమే బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఆగస్టు 15 న మనకు స్వాతంత్రం వచ్చినా పూర్తిగా స్వాతంత్ర ఫలాలు దక్కింది జనవరి 26 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్, పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు

- కదిరి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాల మేరకు,దేశ అభివృద్ధి కోసం,దేశ భద్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే జండా ఎగరవేశారు. అధికారులు ఏ పని చేసినా ఆత్మసంతృప్తి తో చేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉండాలన్నారు.కమిషనర్ కిరణ్ కుమార్ సూపర్డెంట్ జయలక్ష్మి పాల్గొన్నారు.1
- అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh1
- మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కదిరి న్యాయస్థాన ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. న్యాయమూర్తి జయలక్ష్మి హాజరయ్యారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చౌడయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జెండా ఆవిష్కరణ న్యాయమూర్తి చేశారు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు అనే వేమన పద్యం నేటికీ సమాజంలో బ్రతికే ఉందన్నారు. ఏ పని చేసిన నిజాయితీతో చేయాలని న్యాయమూర్తి కోరారు. న్యాయవాదులు పాల్గొన్నారు.1
- మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 15001
- అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.2