Shuru
Apke Nagar Ki App…
కదిరి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాల మేరకు,దేశ అభివృద్ధి కోసం,దేశ భద్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే జండా ఎగరవేశారు. అధికారులు ఏ పని చేసినా ఆత్మసంతృప్తి తో చేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉండాలన్నారు.కమిషనర్ కిరణ్ కుమార్ సూపర్డెంట్ జయలక్ష్మి పాల్గొన్నారు.
Srivartha news
కదిరి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాల మేరకు,దేశ అభివృద్ధి కోసం,దేశ భద్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే జండా ఎగరవేశారు. అధికారులు ఏ పని చేసినా ఆత్మసంతృప్తి తో చేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉండాలన్నారు.కమిషనర్ కిరణ్ కుమార్ సూపర్డెంట్ జయలక్ష్మి పాల్గొన్నారు.
More news from Sri Sathya Sai and nearby areas
- గాండ్లపెంట మండల కేంద్రంలోని సచి వాలయం లో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు.మండల ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, సర్పంచ్ రహమత్ సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారత దేశ స్వాతంత్రం వచ్చిందంటే మహాపురుషుల త్యాగ ఫలమేనన్నారు. వారి పుణ్యఫలo తోనే స్వేచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రాజ్యాంగం అమలు దినోత్సవం గణతంత్ర దినోత్సవం అన్నారు.1
- అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం. పెద్దపంజాణి జనవరి 26( ప్రజా ప్రతిభ) పెద్దపంజాణి మండలం రాయలపేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం 2లో టీచర్ రెడ్డమ్మ అధ్యక్షతన ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని నిర్వహించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అటుపిమ్మట జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రతి పిల్లవానికి జాతీయ మువ్వన్నెల జెండాను చేతబట్టి వివిధ వేషధారణలతో నినాదాలు చేసుకుంటూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మరల అంగన్వాడి కేంద్రంలో జాతీయ నాయకుల గత చరిత్రను స్మరించుకుంటూ రిపబ్లిక్ డే గురించి అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ క్లుప్తంగా వివరించారు. పిల్లలు కూడా బాగా చదువుకొని దేశం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. గతంలో మన దేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతోమంది త్యాగాలు చేశారని వారి త్యాగ ఫలితమే బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఆగస్టు 15 న మనకు స్వాతంత్రం వచ్చినా పూర్తిగా స్వాతంత్ర ఫలాలు దక్కింది జనవరి 26 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్, పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు1
- Post by Dandumagbul Magbul1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- Post by Bondhu Suresh1
- ఆదోని జిల్లా సాధనలో బుడగ జంగాలీలు సంప్రదాయ వాయిద్యాలతో నిరసన ఆదోని జిల్లా సాధనకు మేము సైతం అంటూ చెందిన బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు సోమవారం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46 వ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.. సాంప్రదాయ వాయిద్యాలతో ఆదోని ను జిల్లాగా చేయాలని పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.. వెనుకబడిన ఆలూ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి మహేంద్ర కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- జై భీమ్!✊ జై సంవిధాన్!✍️1
- కదిరి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాల మేరకు,దేశ అభివృద్ధి కోసం,దేశ భద్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే జండా ఎగరవేశారు. అధికారులు ఏ పని చేసినా ఆత్మసంతృప్తి తో చేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉండాలన్నారు.కమిషనర్ కిరణ్ కుమార్ సూపర్డెంట్ జయలక్ష్మి పాల్గొన్నారు.1