Shuru
Apke Nagar Ki App…
ఆదోని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆగదు.. ఆదోని జిల్లా సాధనలో బుడగ జంగాలీలు సంప్రదాయ వాయిద్యాలతో నిరసన ఆదోని జిల్లా సాధనకు మేము సైతం అంటూ చెందిన బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు సోమవారం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46 వ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.. సాంప్రదాయ వాయిద్యాలతో ఆదోని ను జిల్లాగా చేయాలని పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.. వెనుకబడిన ఆలూ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి మహేంద్ర కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
ఆదోని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆగదు.. ఆదోని జిల్లా సాధనలో బుడగ జంగాలీలు సంప్రదాయ వాయిద్యాలతో నిరసన ఆదోని జిల్లా సాధనకు మేము సైతం అంటూ చెందిన బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు సోమవారం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46 వ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.. సాంప్రదాయ వాయిద్యాలతో ఆదోని ను జిల్లాగా చేయాలని పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.. వెనుకబడిన ఆలూ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి మహేంద్ర కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- బొమ్మరెడ్డి గూడెంలో మార్కెట్ ను ప్రారంభించిన సర్పంచ్ జైపాల్ నాయక్1
- మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 15001
- *సూరారంలో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ* కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారంలో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారంకు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం. పెద్దపంజాణి జనవరి 26( ప్రజా ప్రతిభ) పెద్దపంజాణి మండలం రాయలపేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం 2లో టీచర్ రెడ్డమ్మ అధ్యక్షతన ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవాన్ని నిర్వహించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అటుపిమ్మట జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రతి పిల్లవానికి జాతీయ మువ్వన్నెల జెండాను చేతబట్టి వివిధ వేషధారణలతో నినాదాలు చేసుకుంటూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మరల అంగన్వాడి కేంద్రంలో జాతీయ నాయకుల గత చరిత్రను స్మరించుకుంటూ రిపబ్లిక్ డే గురించి అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ క్లుప్తంగా వివరించారు. పిల్లలు కూడా బాగా చదువుకొని దేశం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. గతంలో మన దేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతోమంది త్యాగాలు చేశారని వారి త్యాగ ఫలితమే బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఆగస్టు 15 న మనకు స్వాతంత్రం వచ్చినా పూర్తిగా స్వాతంత్ర ఫలాలు దక్కింది జనవరి 26 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్, పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు1
- కదిరి న్యాయస్థాన ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. న్యాయమూర్తి జయలక్ష్మి హాజరయ్యారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చౌడయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జెండా ఆవిష్కరణ న్యాయమూర్తి చేశారు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు అనే వేమన పద్యం నేటికీ సమాజంలో బ్రతికే ఉందన్నారు. ఏ పని చేసిన నిజాయితీతో చేయాలని న్యాయమూర్తి కోరారు. న్యాయవాదులు పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాకు రూ.600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య1
- ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి1