Shuru
Apke Nagar Ki App…
100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
Lakshmi Narasimha Raju
100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
More news from Sri Sathya Sai and nearby areas
- కదిరి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాల మేరకు,దేశ అభివృద్ధి కోసం,దేశ భద్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే జండా ఎగరవేశారు. అధికారులు ఏ పని చేసినా ఆత్మసంతృప్తి తో చేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉండాలన్నారు.కమిషనర్ కిరణ్ కుమార్ సూపర్డెంట్ జయలక్ష్మి పాల్గొన్నారు.1
- మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 15001
- ఆదోని జిల్లా సాధనలో బుడగ జంగాలీలు సంప్రదాయ వాయిద్యాలతో నిరసన ఆదోని జిల్లా సాధనకు మేము సైతం అంటూ చెందిన బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు సోమవారం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46 వ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.. సాంప్రదాయ వాయిద్యాలతో ఆదోని ను జిల్లాగా చేయాలని పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.. వెనుకబడిన ఆలూ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి మహేంద్ర కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh1
- మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కదిరి న్యాయస్థాన ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. న్యాయమూర్తి జయలక్ష్మి హాజరయ్యారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చౌడయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జెండా ఆవిష్కరణ న్యాయమూర్తి చేశారు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు అనే వేమన పద్యం నేటికీ సమాజంలో బ్రతికే ఉందన్నారు. ఏ పని చేసిన నిజాయితీతో చేయాలని న్యాయమూర్తి కోరారు. న్యాయవాదులు పాల్గొన్నారు.1
- ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి1
- అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.2