Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ కోతల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇలా అయితే ఎలా ధరూర్: మండలంలోని నీలహల్లి గ్రామ సమీపంలో ఉన్న కె.టి.దొడ్డి మండలం పాతపాలెం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించాలని రైతుల కోరారు.
Ram Ram
విద్యుత్ కోతల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇలా అయితే ఎలా ధరూర్: మండలంలోని నీలహల్లి గ్రామ సమీపంలో ఉన్న కె.టి.దొడ్డి మండలం పాతపాలెం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించాలని రైతుల కోరారు.
More news from Jogulamba Gadwal and nearby areas
- విద్యుత్ కోతల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇలా అయితే ఎలా ధరూర్: మండలంలోని నీలహల్లి గ్రామ సమీపంలో ఉన్న కె.టి.దొడ్డి మండలం పాతపాలెం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించాలని రైతుల కోరారు.1
- అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.1
- అలంపూరు కాంగ్రెస్ నాయకులకు రాఖీలు కట్టిన తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) పురస్కరించుకుని_ *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, in ub మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య గారు* _అలంపూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు_ *తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజర్ కమిటీ మాజీ మెంబర్ "మహమ్మద్ ఇస్మాయిల్", కౌన్సిలర్ "జమ్మన్న," నాయకులు "రజిని బాబు," "మద్దిలేటి," "సురేష్" కురాఖీలు కట్టి సోదరభావం చాటారు._ ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సరిత* *తిరుపతయ్యగారికి శుభాకాంక్షలు తెలిపారు.*1
- తీన్మార్ మల్లన్న రాఖి వేడుకలు రాజ్యాధికార పార్టీ ఆఫీస్1
- హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ1
- Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti1
- 22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- మహిళలపై నేను ప్రెస్ మీట్ పెట్టను: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళలపై నేను ప్రెస్ మీట్లు పెట్టను మహిళలను కించపరిచేలా నేను మాట్లాడను ఎవరు తప్పు చేశారు అనేది దేవుడు చూస్తున్నాడు మహిళ కంటనీరు ఒక్క చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతాం కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది * జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి1