ఉచిత బస్ ప్రయాణంతో రూ.10,000 కోట్లకు పైగా ఆదా – మహాలక్ష్మి పథకం ప్రభావం 99 రోజులు, ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కార్యక్రమం పై పదివేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా పురస్కరించుకొని ఘనంగా కొత్తగూడెం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో మహాలక్ష్మి స్కీం వేడుకలు మరియ అవగాహన కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ విద్యాచందన మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల్లో కొంత మహిళల ప్రయాణ ఖర్చు తగ్గుతుందన్నారు సేవ్ అయిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నారని అన్నారు . జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతూ, వారి స్వాతంత్ర్యానికి కొత్త దారులు తెరిచింది అన్నారు . ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఆనందంగా స్వాగతించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు మాట్లాడుతూ కోట్ల సంఖ్యలో ప్రయాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పథకాన్ని మహిళలందరూ స్వాగతించారు అన్నారు . ఆర్టీసీ కొత్తగూడెం డిపో అదనపు కంట్రోలర్ నాగేశ్వర రావు డేటా ని నివేదించారు .9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభించబడి 29 మార్చి నాటికి మహిళా ప్రయాణికులు మొత్తం 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మరియు రూ. 10,012.15 కోట్లు ఆదా చేసుకున్నారు అని తెలిపారు . డిప్యూటీ మేయర్ శ్రీమతి లలిత మాట్లాడుతూ మహిళలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని కొనియాడారు . ఇంకా ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ రాజేష్ , సీడీపీవో పద్మశ్రీ స్వయం సహాయక సంఘాలు , మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళలకు వరం అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . వారి అనుభవాలు పంచుకున్నారు .
ఉచిత బస్ ప్రయాణంతో రూ.10,000 కోట్లకు పైగా ఆదా – మహాలక్ష్మి పథకం ప్రభావం 99 రోజులు, ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కార్యక్రమం పై పదివేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా పురస్కరించుకొని ఘనంగా కొత్తగూడెం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో మహాలక్ష్మి స్కీం వేడుకలు మరియ అవగాహన కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన
అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ విద్యాచందన మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల్లో కొంత మహిళల ప్రయాణ ఖర్చు తగ్గుతుందన్నారు సేవ్ అయిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నారని అన్నారు . జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతూ, వారి స్వాతంత్ర్యానికి కొత్త దారులు తెరిచింది అన్నారు . ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఆనందంగా స్వాగతించారు.
గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు మాట్లాడుతూ కోట్ల సంఖ్యలో ప్రయాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పథకాన్ని మహిళలందరూ స్వాగతించారు అన్నారు . ఆర్టీసీ కొత్తగూడెం డిపో అదనపు కంట్రోలర్ నాగేశ్వర రావు డేటా ని నివేదించారు .9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభించబడి 29 మార్చి నాటికి మహిళా ప్రయాణికులు మొత్తం 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మరియు రూ. 10,012.15 కోట్లు ఆదా చేసుకున్నారు అని తెలిపారు . డిప్యూటీ మేయర్ శ్రీమతి
లలిత మాట్లాడుతూ మహిళలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని కొనియాడారు . ఇంకా ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ రాజేష్ , సీడీపీవో పద్మశ్రీ స్వయం సహాయక సంఘాలు , మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళలకు వరం అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . వారి అనుభవాలు పంచుకున్నారు .
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.1
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- Post by V Ramarao1