Shuru
Apke Nagar Ki App…
నిమ్మకాయల మార్కెట్ యార్డులో హరవులైవారికి వెంటనే ఉపాధి కల్పించాలని 12 రోజు కొనసాగిన మహా ధర్నా..... నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ నిమ్మకాయ మార్కెట్ యార్డులో పని కల్పించాలని కోరుతూ 12వ రోజు కొనసాగుతున్న మహాధర్నా అధ్యక్షులు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కేట్ యార్డులో ప్రతి ఒక్కరి ఉపాధి కల్పించి తమ కుటుంబాలని ఆదుకోవాలని కోరారు ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ కార్యదర్శి కొండ వెంకన్న సభ్యులు,వెంకన్న,శంకరయ్య, పాండు,వెంకన్న,ధీరాజ్ ,సైదులు,రమేష్ ,వెంకన్న, కృష్ణ, ఐలయ్య, యాదగిరి, శంకర్.తదితరులు పాల్గొన్నారు
Nagesh Kothapalli

More news from తెలంగాణ and nearby areas
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ నిమ్మకాయ మార్కెట్ యార్డులో పని కల్పించాలని కోరుతూ 12వ రోజు కొనసాగుతున్న మహాధర్నా అధ్యక్షులు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కేట్ యార్డులో ప్రతి ఒక్కరి ఉపాధి కల్పించి తమ కుటుంబాలని ఆదుకోవాలని కోరారు ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ కార్యదర్శి కొండ వెంకన్న సభ్యులు,వెంకన్న,శంకరయ్య, పాండు,వెంకన్న,ధీరాజ్ ,సైదులు,రమేష్ ,వెంకన్న, కృష్ణ, ఐలయ్య, యాదగిరి, శంకర్.తదితరులు పాల్గొన్నారు2
- *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.1
- జనగాం జిల్లా:జనగామ పట్టణంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.1
- గీసుగొండ వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.1
- హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.1
- Post by Ali ammu1
- రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుండి నాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహించడం పిఆర్సి డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ చూపిస్తున్న. మోసపూరిత వైఖరికి సభ నుండి నాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు1