నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు గేటు సమీపంలో డీజీపీ కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి హోటల్ అసోసియేషన్ సభ్యులు హోటల్ యజమానులు హాజరయ్యి హోటల్ వ్యాపార వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వాటి పరిష్కార మార్గాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రత్యేకంగా హోటల్ అసోసియేషన్ అవార్డును హోటల్ రియాజ్ మురళీకృష్ణ గ్రూప్ మరియు డిఆర్ ఉత్తమ హోటల్ అధినేత ధనుంజయ రెడ్డి అవార్డులను అందించి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 13 జిల్లాలు సుమారు 13 జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సెక్రటరీ రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ట్రెజరర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదే క్రమంలో జిల్లాలోని అన్ని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు హాజరవ్వడం జరిగింది నెల్లూరు జిల్లా నుండి అమరావతి కృష్ణారెడ్డి అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిస్ నెల్లూరు అఖిల కూడా పాల్గొన్నారు. హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు ఫుడ్ కు సంబంధించిన పికాటో యాప్ ను కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటల అసోసియేషన్ యాజమాన్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని కొనసాగించారు.

- 02-20 TIRUMALA CRICTER AYYER స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు. జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.1
- మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు1
- రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్1
- Post by Anji Raju1
- Post by Arja Durga Prasad1
- Post by వేముల నాగరాజు1
- అన్నమయ్య జిల్లా మదనపల్లె న్యూస్ మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు... కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...3
- Post by Arja Durga Prasad1