Shuru
Apke Nagar Ki App…
వరుడు జావీద్ వధువు అఫ్రిన్ మ్యారేజ్ 💥పెళ్ళి రిసెప్షన్🎉 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం vm. బంజర్ గ్రామం.సప్తపది కల్యాణ మండపం నందు ఈ రోజు షేక్ జావీద్ వెడ్స్ అఫ్రిన్ గార్లు పెళ్ళి రిసెప్షన్.. బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు కుటుంబీకులు ప్రజలు ఆత్మీయులు ప్రజలు మధ్య గ్రాండ్ గా వీరి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం గొప్పగా జరిగింది.✍️
Sudhakar kota
వరుడు జావీద్ వధువు అఫ్రిన్ మ్యారేజ్ 💥పెళ్ళి రిసెప్షన్🎉 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం vm. బంజర్ గ్రామం.సప్తపది కల్యాణ మండపం నందు ఈ రోజు షేక్ జావీద్ వెడ్స్ అఫ్రిన్ గార్లు పెళ్ళి రిసెప్షన్.. బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు కుటుంబీకులు ప్రజలు ఆత్మీయులు ప్రజలు మధ్య గ్రాండ్ గా వీరి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం గొప్పగా జరిగింది.✍️
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.1
- మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు...✊🏻🙂1
- మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు1
- కూనారం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ అంకిత్. కొత్తగూడెం, ఆగస్టు 24: కూనారం గ్రామంలోని అటవీ–రెవెన్యూ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులు, మ్యాపులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాత, తాజా సర్వేల మధ్య తేడాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో జాయింట్ సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో సమస్యలకు స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కూనారం సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు.1
- తృటిలో తప్పిన పెనుప్రమాదం....... . లోయ అంచున బస్సు....... ప్రయాణికులు సేఫ్ లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుం తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.1
- బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.1
- లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.1
- సొంత నియోజకవర్గం నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన మల్లన్న... *సొంతగడ్డపై సమర శంఖం.. ఆలేరు బరిలో తీన్మార్ మల్లన్న..!* సొంత నియోజకవర్గం నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన మల్లన్న... *తగ్గేదే లే అంటున్న టీఆర్పీ సైన్యం..🔥*1
- కొత్తగూడెం: కూనారం భూ సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ... కొత్తగూడెం, ఆగస్టు 24: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానికులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. పాత సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, రెవెన్యూ–అటవీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని జాటోత్ హుస్సేన్ సూచించారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్‌ల్యాప్ ప్రాంతాలను మరోసారి సర్వే చేయాలని, 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి రైతులు, గిరిజనులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.1