Shuru
Apke Nagar Ki App…
ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.
Reporter Pen Ppwer
ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది. ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు4
- భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర 'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం.. వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు. మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు పుంగనూరు పట్టంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.2
- నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ1
- ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.1
- సోమల మండలంలో బీభత్సం సృష్టించిన టిప్పర్ మూడు విద్యుత్ స్తంభాలు ధ్వంసం ప్రాణాల అరచేతుల పెట్టుకొని పరిగెత్తిన ప్రజలు అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ వర్గం సోమల మండల కేంద్రంలో బుధవారం రాత్రి పుంగనూరు నుంచి సదుంకు వెళ్తున్న ఓ టిప్పర్ బీభత్సం బీభత్సం సృష్టించింది మూడు విద్యుత్ స్తంభాలను ఢీకొని ఆగి ఉన్న కారును ఢీ ఢీకొట్టడంతో కారు పక్క భాగం నుజ్జునుజ్జయింది భయభ్రాంతకు గురైన ప్రజలు ప్రాణాల అరచేతుల పెట్టుకుని పరుగులు తీశారు సోమలవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది .వెంటనే అప్రమత్తమైన పోలీసులు టిప్పర్ వెంబడించారు ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సింది.1