ఘనంగా శ్రీ రంగరాజు బట్టర్ స్వామి వారి జన్మదిన వేడుకలు... ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బత్తుల దంపతులు.. 80 ఘనంగా శ్రీ రంగరాజు బట్టర్ స్వామి వారి జన్మదిన వేడుకలు... ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బత్తుల దంపతులు.. 80 వ జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్న స్వామివారి ఆశీర్వచనం తీసుకున్న రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు... ప్రముఖ పుణ్యక్షేత్రం కోరుకొండ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ( చైర్మన్ , వేద పండితులు, గురువులు)శ్రీ రంగరాజు బట్టర్ స్వామివారి 80 వ జన్మదిన సందర్భంగా ఈరోజు కోరుకొండ గ్రామంలో వారి స్వగృహానికి సతీసమేతంగా వెళ్లి, వారికి దుశ్శాలువతో చిరు సత్కారం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి, వారి ఆశీస్సులు పొందిన రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు మరియు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు... వీరి వెంట నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు..
ఘనంగా శ్రీ రంగరాజు బట్టర్ స్వామి వారి జన్మదిన వేడుకలు... ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బత్తుల దంపతులు.. 80 ఘనంగా శ్రీ రంగరాజు బట్టర్ స్వామి వారి జన్మదిన వేడుకలు... ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బత్తుల దంపతులు.. 80 వ జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్న స్వామివారి ఆశీర్వచనం తీసుకున్న రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు... ప్రముఖ పుణ్యక్షేత్రం కోరుకొండ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ( చైర్మన్ , వేద పండితులు, గురువులు)శ్రీ రంగరాజు బట్టర్ స్వామివారి 80 వ జన్మదిన సందర్భంగా ఈరోజు కోరుకొండ గ్రామంలో వారి స్వగృహానికి సతీసమేతంగా వెళ్లి, వారికి దుశ్శాలువతో చిరు సత్కారం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి, వారి ఆశీస్సులు పొందిన రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు మరియు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు... వీరి వెంట నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు..
- కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.1
- ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు1
- ఎన్టీఆర్ జిల్లా వర్గంమృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలి ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ *అబ్బూరి రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి* మూలపాడు గ్రామం దొనకొండ క్వారీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కోరి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఉదయం నుండి ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. జిల్లా ఉపాధ్యక్షులు. ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ అబ్బూరి. రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంబూరి రాంబాబుకి కుటుంబానికి కోరి ఓనరు నిర్లక్ష్యంగా ఉంటానా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే. రెవిన్యూ వారు లేబరే డిపార్ట్మెంట్ వారు కార్మిక శాఖ. అబ్బూరి. రాంబాబు .కార్మికుడు కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్క్రిష్య ఇవ్వాలని. కోరి వానరు శివరామకృష్ణ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ. ఇట్లు ఐఎఫ్టియు యూనియన్ నాయకులు మునియప్ప. మండల నాయకులు. శ్రీనివాసరావు కార్మికులు.1
- ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు1
- మన ప్రజా నాయకుడి కోసం- పోటెత్తిన జనం వందలాది జనంతో జాతరను తలపించిన నిన్నటి క్యాంపు కార్యాలయం దృశ్యాలు ప్రజా సమస్యలపై విరామం లేకుండా ఓపికగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలను కలిసిన యువ నాయకులు ప్రతి ఒక్కరి మొఖంలో వెల్లువెరిసిన ఆనందం మాటల్లో కాదు-పనుల్లో మా నాయకత్వం మా నమ్మకం ప్రజా సేవ పరమావధి-ప్రజల ప్రేమే ఆయన విజయం ప్రజలను ముందుకు నడిపించే నాయకత్వం.. *జై తుమ్మల..జయహో తుమ్మల యుగంధర్ అన్న*1
- సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.1
- నవులూరి చెన్నారెడ్డి హత్య జీర్ణించుకోలేని ఘటన... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, తమ శ్రేయస్సు కోరుకునే కుటుంబ సభ్యుడిలా ఉన్న నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య అత్యంత బాధాకరమని, ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. రెంటచింతలలో నిర్వహించాల్సిన రిలే నిరాహార దీక్షకు సంబంధించి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టం బ్రహ్మారెడ్డితో కలిసి నవులూరి చెన్నారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకుని, అక్కడి నుంచి రెంటాలకు వెళ్తున్న సమయంలో దారికాచి హత్య చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.నవులూరి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ కుటుంబంతో ఎంతోకాలంగా ఉన్న అనుబంధం, సన్నిహిత సంబంధాల కారణంగా బాధలో కొన్ని మాటలు మాట్లాడితే, వాటిని వక్రీకరించి కూటమి ప్రభుత్వం, వారికి అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా తమపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.ఇప్పటికే చెన్నారెడ్డి హత్య కేసులో అనుమానం ఉన్న నవులూరి అశోక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే మరో వ్యక్తి మోర్తాల ఉమామహేశ్వర్ రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ నియమ నిబంధనలను అతిక్రమించి ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు.ప్రత్యర్థులు ధైర్యంగా ఎదురుగా వచ్చి రాజకీయాలు చేయాలని, సోషల్ మీడియా, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. “మేము మా పార్టీ నాయకులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అవసరమైతే వారికి రక్షణగా గుండె అడ్డేసి నిలబడతాం. మీలాగా తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని మేము చూడము” అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.నవులూరి చెన్నారెడ్డి హత్య కేసులో నిందితులను త్వరగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మరోసారి కోరారు.1
- చండ్రగూడెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి మొక్కలు, కొలుపులు శురు.... ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు. మీ మోర్ల వెంకట రోశాలు PACS చైర్మన్ చండ్రగూడెం గ్రామం2