Shuru
Apke Nagar Ki App…
95 ఏళ్లలో తగ్గేదే లేదంటూ తాటి చెట్లు ఎక్కుతూ కల్లుగీస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్
చొప్పదండి అప్డేట్స్
95 ఏళ్లలో తగ్గేదే లేదంటూ తాటి చెట్లు ఎక్కుతూ కల్లుగీస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్
More news from తెలంగాణ and nearby areas
- భక్తి మార్గ ముఖ్యమైంది భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- వరంగల్ జక్కలొద్ది భూముల అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడారు. భూముల కబ్జాపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేట ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలను పరిశీలించి అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చేలా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు.. కళియామర్ధన అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన దేవదేవుడు..1
- భారత్ మాత కి జై 🇮🇳2
- అందరూ ఆహ్వానితులే .... ఆదివారం బోర్లం గ్రామానికి శ్రీ సమర్థ సద్గురు దుబ్బాక మహారాజ్ రాక.... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఆదివారం రామనామస్మరణ గురు వందనం కార్యక్రమానికి పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు మహారాజ్ దుబ్బాక వారు బాన్సువాడ లోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రాంగణ మంతా పంచామృతలతో అభిషేకం గావించి ముహూర్తాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే సుమారు 5000 పైబడి భక్తులు రావచ్చని బోర్లం గ్రామస్తులు అంచనా వేస్తున్నారు దానికిగాను కావలసిన వస్తువులను ఏర్పాట్లు పూర్తయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు తప్పకుండా గురువందనం రామనామస్మరణకి ప్రోగ్రాం కి హాజరై విజయవంతం చేయాల్సిందిగా బోర్లం గ్రామస్తులు కోరుతున్నారు1
- Post by Mahesh Kumar4
- జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 వక్త రమ్యకృష్ణ @రచ్చ రాములమ్మ1