logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేడు పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో SFI, ఐద్వ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐద్వా,శ్రామిక మహిళా నాయకురాలు దిల్షాద్ గారు, సిఐటియు జిల్లా నాయకులు JV రమణ గారు, ప్రభుత్వ వెనుకబడిన సంక్షేమ బాలికల హాస్టల్ వార్డెన్ జ్యోతి గారు,SFI జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... సమాజంలో మహిళల పాత్ర, వారి సాధనలు, మరియు వారి హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచడం అత్యంత అవసరం. కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి శక్తి, పట్టుదల, ప్రతిభ సమాజ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మహిళల గౌరవం, భద్రత మరియు సమాన హక్కుల పరిరక్షణపై సమాజంలో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అదేవిధంగా కుటుంబం నుంచి దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభతో, కృషితో విశేషమైన పాత్ర పోషిస్తున్నారు. మహిళల సాధికారత కోసం విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. మహిళలపై జరిగే వివక్ష, హింస వంటి సంఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి క్షేత్రస్థాయిలో మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది నామమాత్రపు విద్యార్థినిలకు మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావడం తప్ప వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్లనే ఇటీవల రాష్ట్రంలో అనేకమంది మహిళలు విద్యార్థులపై దాడులకు నిదర్శనం. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీలకు శానిటేషన్ ఇవ్వాలని అనంతరం విద్యార్థినీయులతో మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అమన్ శ్రీనాథ్ ధనుంజయ బాలాజీ శ్రీనివాసులు పాల్గొన్నారు

on 7 March
user_Saddala Adi Narayana Reporter
Saddala Adi Narayana Reporter
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
on 7 March
371579bc-acaf-49e6-b45a-6374647bef7c

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేడు పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో SFI, ఐద్వ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐద్వా,శ్రామిక మహిళా నాయకురాలు దిల్షాద్ గారు, సిఐటియు జిల్లా నాయకులు JV రమణ గారు, ప్రభుత్వ వెనుకబడిన సంక్షేమ బాలికల హాస్టల్ వార్డెన్ జ్యోతి గారు,SFI జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... సమాజంలో మహిళల పాత్ర, వారి సాధనలు, మరియు వారి హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచడం అత్యంత అవసరం. కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి శక్తి, పట్టుదల, ప్రతిభ సమాజ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మహిళల గౌరవం, భద్రత మరియు సమాన హక్కుల పరిరక్షణపై సమాజంలో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అదేవిధంగా కుటుంబం నుంచి దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభతో, కృషితో విశేషమైన పాత్ర పోషిస్తున్నారు. మహిళల సాధికారత కోసం విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. మహిళలపై జరిగే వివక్ష, హింస వంటి సంఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి క్షేత్రస్థాయిలో మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది నామమాత్రపు విద్యార్థినిలకు మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావడం తప్ప వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్లనే ఇటీవల రాష్ట్రంలో అనేకమంది మహిళలు విద్యార్థులపై దాడులకు నిదర్శనం. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీలకు శానిటేషన్ ఇవ్వాలని అనంతరం విద్యార్థినీయులతో మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అమన్ శ్రీనాథ్ ధనుంజయ బాలాజీ శ్రీనివాసులు పాల్గొన్నారు

More news from Sri Sathya Sai and nearby areas
  • నంబుల పూలకుంట మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.
    1
    నంబుల పూలకుంట మండల పరిధిలోని  రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    21 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
    1
    రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.
    2
    బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి  కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్  పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా యూకే సుహాసిని నియామకం
    1
    ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా యూకే సుహాసిని నియామకం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తిరుపతిలోని డి పి ఆర్ కళ్యాణమండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ – తాగునీరు, సాగునీటి సాధన, భవిష్యత్తు కార్యచరణ”పై నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేగౌడ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి సాకె శైలజానాథ్ గారి నాయకత్వంలో జరిగింది. రాయలసీమలో ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చేయడం మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
    1
    తిరుపతిలోని డి పి ఆర్ కళ్యాణమండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ – తాగునీరు, సాగునీటి సాధన, భవిష్యత్తు కార్యచరణ”పై నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేగౌడ  పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి  మరియు మాజీ మంత్రి సాకె శైలజానాథ్ గారి నాయకత్వంలో జరిగింది. రాయలసీమలో ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చేయడం మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • తిరుపతి. వైసిపి ఎమ్మెల్యేలపై కేసు నమోదు. తిరుపతి బి పి ఆర్ కళ్యాణ మండపం వద్ద జరిగిన నిరసన ధర్నాపై...... మాజీ మంత్రి ఆర్కే రోజా. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భూమన అభినయ రెడ్డి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మల్లం రవిచంద్ర రెడ్డి. పసుపులేటి సురేష్. అనిల్ కుమార్ రెడ్డి. మల్లం రవికుమార్ రెడ్డి. అజయ్ కుమార్. ఆంజనేయులు. కోటి. రమణారెడ్డి. అమర్నాథ్ రెడ్డి. గీతా యాదవ్. దినేష్ రాయల్. కార్పొరేటర్ అనిల్. అరుణ్ యాదవ్. వాసు యాదవ్. మరో కొంతమంది వైసీపీ నాయకులపై కేసు నమోదు. 30 యాక్ట్ అమల్లో ఉన్న నిరసన చేసినందుకు అలాగే వేమూరు రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య వైశ్యమ్యాలను రెచ్చగొట్టే విధంగా చేశారని పోలీసులే ఫిర్యాదు. కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు.
    1
    తిరుపతి.
వైసిపి ఎమ్మెల్యేలపై కేసు నమోదు.
తిరుపతి బి పి ఆర్ కళ్యాణ మండపం వద్ద జరిగిన నిరసన ధర్నాపై......
మాజీ మంత్రి ఆర్కే రోజా.
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
భూమన అభినయ రెడ్డి.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. 
మల్లం రవిచంద్ర రెడ్డి.
పసుపులేటి సురేష్.
అనిల్ కుమార్ రెడ్డి.
మల్లం రవికుమార్ రెడ్డి.
అజయ్ కుమార్.
ఆంజనేయులు.
కోటి.
రమణారెడ్డి.
అమర్నాథ్ రెడ్డి.
గీతా యాదవ్.
దినేష్ రాయల్.
కార్పొరేటర్ అనిల్.
అరుణ్ యాదవ్.
వాసు యాదవ్.
మరో కొంతమంది వైసీపీ నాయకులపై కేసు నమోదు.
30 యాక్ట్ అమల్లో ఉన్న నిరసన చేసినందుకు అలాగే వేమూరు రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య వైశ్యమ్యాలను  రెచ్చగొట్టే విధంగా చేశారని పోలీసులే ఫిర్యాదు.
కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • బద్వేలు:బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు లోని రామాలయం వద్ద కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేలు అర్బన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కడప కళా జాతర బృందం ఏర్పాటుచేసిన సమాజంపై - సైబర్ వల అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళా జాతర బృందం సమాజంలో జరిగే డిజిటల్ అరెస్టులు. బెట్టింగ్ యాప్స్. సైబర్ నేరగాళ్లు.. వంటి సోషల్ మీడియా నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు అర్బన్ సీఐ రామకృష్ణ కారు మాట్లాడుతూ వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్టులు అనేటువంటివి ఉండవని సమాజంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకి సత్ప్రవర్తన తో కూడిన జీవన ప్రమాణాలను నేర్పించాలని ఇలాంటి అవగాహన కార్యక్రమాల లో పాల్గొని సోషల్ మీడియా మాయలో మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ..ఎస్సై 1 కొండారెడ్డి.. ఎస్సై 2 చిరంజీవి వారి ఆధ్వర్యంలో కళా జాతర బృందం పలు అవగాహన కార్యక్రమాలను స్కిట్ ల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
    1
    బద్వేలు:బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు లోని రామాలయం వద్ద కడప జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు బద్వేలు అర్బన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కడప కళా జాతర బృందం  ఏర్పాటుచేసిన సమాజంపై -  సైబర్ వల  అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళా జాతర బృందం సమాజంలో జరిగే డిజిటల్ అరెస్టులు. బెట్టింగ్ యాప్స్. సైబర్ నేరగాళ్లు.. వంటి సోషల్ మీడియా నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు అర్బన్ సీఐ రామకృష్ణ కారు మాట్లాడుతూ వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్టులు అనేటువంటివి ఉండవని సమాజంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకి సత్ప్రవర్తన తో కూడిన జీవన ప్రమాణాలను నేర్పించాలని ఇలాంటి అవగాహన కార్యక్రమాల లో పాల్గొని సోషల్ మీడియా మాయలో మోసపోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ..ఎస్సై 1 కొండారెడ్డి..
ఎస్సై 2 చిరంజీవి వారి ఆధ్వర్యంలో కళా జాతర బృందం పలు అవగాహన కార్యక్రమాలను స్కిట్ ల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.