Shuru
Apke Nagar Ki App…
హైదరాబాదులోని ప్రభుత్వాసుపత్రిలో పక్షవాతం వ్యాధితో చికిత్స పొందుతున్న ఆదోని పట్టణానికి చెందిన గంగన్నకు మూడు నెలలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు 12000 రూపాయలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఆదోని పట్టణంలోని... 17వ సచివాలయంలో ఏమీనిటీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ తన సొంత నిధులతో హైదరాబాదులోని ప్రభుత్వాసుపత్రిలో పక్షవాతం వ్యాధితో చికిత్స పొందుతున్న ఆదోని పట్టణానికి చెందిన గంగన్నకు మూడు నెలలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు 12000 రూపాయలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సచివాలయం అడ్మిన్ ,వెల్ఫేర్ సెక్రెటరీ తో పాటు అవార్డు కౌన్సిలర్ చిన్న ఏమినిటీ సెక్రెటరీ వినోద్ కుమార్ కు సత్కారం చేసి అభినందించారు
G.NAGENDRA
హైదరాబాదులోని ప్రభుత్వాసుపత్రిలో పక్షవాతం వ్యాధితో చికిత్స పొందుతున్న ఆదోని పట్టణానికి చెందిన గంగన్నకు మూడు నెలలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు 12000 రూపాయలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఆదోని పట్టణంలోని... 17వ సచివాలయంలో ఏమీనిటీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ తన సొంత నిధులతో హైదరాబాదులోని ప్రభుత్వాసుపత్రిలో పక్షవాతం వ్యాధితో చికిత్స పొందుతున్న ఆదోని పట్టణానికి చెందిన గంగన్నకు మూడు నెలలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు 12000 రూపాయలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సచివాలయం అడ్మిన్ ,వెల్ఫేర్ సెక్రెటరీ తో పాటు అవార్డు కౌన్సిలర్ చిన్న ఏమినిటీ సెక్రెటరీ వినోద్ కుమార్ కు సత్కారం చేసి అభినందించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- UTF ఆధ్వర్యంలో ఆదోని MLA పార్థ సారథి గారిని కలిసి 11వ తేది నుండి జరిగే అసెంబ్లీ లో PRC, IR, DA, 2003 DSC వారికి OPS, CPS రద్దు మొదలైన సమస్య లపై ప్రస్థావించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీటిపై MLA సానుకూలంగా స్పందించారు1
- ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు... పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... 4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్టు... కారు ను సీజ్ చేసిన పోలీసులు...3
- GDWL: కేటీ దొడ్డి మండలంలోని మైలగడ్డ స్టేజి నుంచి పాతపాలెం, ఈర్ల బండ, గంగనిపల్లె తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా బావి ఉంది. రోడ్డు పక్కన బావి ఉండడం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పితే నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అధికారుల సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు.1
- *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.1
- పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.1
- బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జగదేవపూర్ వెళ్ళే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ,మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్,స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మానం చేయడం అభినందనీయమని అన్నారు, అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచికమని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్కుమార స్వామి, రాం పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్,సంతోష్,నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ,సుజాత,స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- విద్యార్థులతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవగాహన ర్యాలీ..,ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆదోనిలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మద్యానికి, ధూమపానానికి, గుట్కాకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కుటుంబంలో ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు.1