*🇻🇳 CPM పార్టీ ఆధ్వర్యంలో రేమద్దుల గ్రామంలో సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీన ముగింపు సభ* *🇻🇳 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మత చరిత్ర కాదు వర్గ పోరాట చరిత్ర🇻🇳* *🇻🇳 కమ్యూనిస్టులే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు🇻🇳* *🇻🇳 మతోన్మాదులకు అణువంత సంబంధం లేదు🇻🇳* *🇻🇳 పటేల్ సైన్యం నిజాం రజాకార్ గుండాలు భూస్వాములు అణిచివేసింది మన మట్టి మనుషులనే* *🇻🇳 ముగింపు సభలో మాట్లాడుతున్న CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు M D జబ్బార్ గారు🇻🇳* 👉💥🇻🇳 CPM పార్టీ ఆధ్వర్యంలో రేమద్దుల గ్రామంలో జరిగిన సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభకు భగత్ అధ్యక్షత వహించగా CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు M D జబ్బార్ మాట్లాడుతు భారతదేశవ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే కుట్ర జరుగుతుందని ఇది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన గొడవ అని మతోన్మాదులు అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని నిజంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మత పోరాటం కాదని వర్గ పోరాటమని అన్నారు ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని మతోన్మాదులకు అనువంత సంబంధం లేదని అన్నారు భూమి భుక్తి వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం అంటరానితనం కులవిక్ష దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ రైతు సంఘం పోరాటం అని అన్నారు ఈ పోరాటంలో చిట్యాల ఐలమ్మ దొడ్డు కొమరయ్య రావి నారాయణరెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య మల్లు స్వరాజ్యం షేక్ బందగి బద్దం ఎల్లారెడ్డి ముక్దుం మెయిన్ ద్దిన్ లాంటి అనేకమంది అమరవీరులు దున్నేవానికి భూమి కావాలని దొరల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 3,500 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి నాలుగువేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని అన్నారు ఇట్లాంటి మహత్తర పోరాటాన్ని విమోచన దినమని విద్రోహ దినము అని రకరకాల పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఇది విద్రోహం విమోచనం కాదు విలీన దినమని అన్నారు పోరాటంలో పాల్గొన్న అమరులందరికీ జోహార్లు అర్పించారు గ్రామ సర్పంచ్ రేగిచెట్టు నిరంజన్ CPM పార్టీ గ్రామ సమన్వయకర్త గుంటి వెంకటయ్య M వెంకటయ్య V భాస్కర్ K వెంకటయ్య మాట్లాడారు రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పైన ప్రజల హక్కుల కోసం సమసమాజ స్థాపన కోసం ప్రజా పోరాటంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో d చంద్ర శేఖర్ G మల్లేష్ M D ఖాజా వార్డు మెంబెర్స్ C భాస్కర్ గౌడ్ కమలాకర్ బాలయ్య ఇట్టా బాల్ రెడ్డి g మహేష్ కాశయ్య చిన్న నాగులు o బాలస్వామి v బాలకృష్ణ శివరాజ్ 20 మంది మహిళలు గ్రామ పెద్ద మనుషులు పాల్గొన్నారు.
*🇻🇳 CPM పార్టీ ఆధ్వర్యంలో రేమద్దుల గ్రామంలో సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీన ముగింపు సభ* *🇻🇳 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మత చరిత్ర కాదు వర్గ పోరాట చరిత్ర🇻🇳* *🇻🇳 కమ్యూనిస్టులే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు🇻🇳* *🇻🇳 మతోన్మాదులకు అణువంత సంబంధం లేదు🇻🇳* *🇻🇳 పటేల్ సైన్యం నిజాం రజాకార్ గుండాలు భూస్వాములు అణిచివేసింది మన మట్టి మనుషులనే* *🇻🇳 ముగింపు సభలో మాట్లాడుతున్న CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు M D జబ్బార్ గారు🇻🇳* 👉💥🇻🇳 CPM పార్టీ ఆధ్వర్యంలో రేమద్దుల గ్రామంలో జరిగిన సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభకు భగత్ అధ్యక్షత వహించగా CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు M D జబ్బార్ మాట్లాడుతు భారతదేశవ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే కుట్ర జరుగుతుందని ఇది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన గొడవ అని మతోన్మాదులు అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని నిజంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మత పోరాటం కాదని వర్గ పోరాటమని అన్నారు ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని మతోన్మాదులకు అనువంత సంబంధం లేదని అన్నారు భూమి భుక్తి వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం అంటరానితనం కులవిక్ష దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ రైతు సంఘం పోరాటం అని అన్నారు ఈ పోరాటంలో చిట్యాల
ఐలమ్మ దొడ్డు కొమరయ్య రావి నారాయణరెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య మల్లు స్వరాజ్యం షేక్ బందగి బద్దం ఎల్లారెడ్డి ముక్దుం మెయిన్ ద్దిన్ లాంటి అనేకమంది అమరవీరులు దున్నేవానికి భూమి కావాలని దొరల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 3,500 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి నాలుగువేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని అన్నారు ఇట్లాంటి మహత్తర పోరాటాన్ని విమోచన దినమని విద్రోహ దినము అని రకరకాల పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఇది విద్రోహం విమోచనం కాదు విలీన దినమని అన్నారు పోరాటంలో పాల్గొన్న అమరులందరికీ జోహార్లు అర్పించారు గ్రామ సర్పంచ్ రేగిచెట్టు నిరంజన్ CPM పార్టీ గ్రామ సమన్వయకర్త గుంటి వెంకటయ్య M వెంకటయ్య V భాస్కర్ K వెంకటయ్య మాట్లాడారు రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పైన ప్రజల హక్కుల కోసం సమసమాజ స్థాపన కోసం ప్రజా పోరాటంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో d చంద్ర శేఖర్ G మల్లేష్ M D ఖాజా వార్డు మెంబెర్స్ C భాస్కర్ గౌడ్ కమలాకర్ బాలయ్య ఇట్టా బాల్ రెడ్డి g మహేష్ కాశయ్య చిన్న నాగులు o బాలస్వామి v బాలకృష్ణ శివరాజ్ 20 మంది మహిళలు గ్రామ పెద్ద మనుషులు పాల్గొన్నారు.
- తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నారాయణపేట: నియోజకవర్గంలో గవినర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేసిన కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రజల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే పాంచజన్య సంకల్ప సభ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.1
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4
- దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు4
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.1
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మండలాల ప్రజలకు సకాలంలో తాగునీరు అందించండి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు జెడ్పి చైర్మన్ అధ్యక్షతనలో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మరియు కర్నూలు ఎంపీ పాల్గొన్నారు, ఈ సమావేశంలో ఈ ఏపీ స్టేట్ కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ ముందుగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చిప్పగిరి, ఆలూరు, ఆలహర్వీ, హోలగుంద, ఆదోని1, ఆదోని2, కౌతాళం, మండలంలోని 196 గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలకు తాగడానికి సకాలంలో నీళ్లు అందించి ప్రజలను ఆదుకోవాలని కోరినారు, అంతేకాదు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ కు 227 లింక్ కింద ఆదోని మండలం బసాపురం గ్రామం దగ్గర గర్జివంక ఉంది ఆ వంకకింద దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి, ఈ వంకకు ఎల్ఎల్సీ కాలువనుంచి కొంత నీరు విడిస్తే పశువులకు వన్య జీవులకు తాగడానికి నీళ్లు ఉపయోగ పడుతుంది, మరియు ప్రజలకు అనుకూల పరిస్థితి ఉంటుంది అని కలెక్టర్ మరియు జిల్లా చైర్పర్సన్ గారిని అడిగినారు, అంతేకాదు ఇలా ఎల్ఎల్సి కింద ఉన్న వంకలువు కొంత నీరు వదిలితే పశువులకు తాగడానికి నీరు మరియు మేయడానికి గడ్డి దొరుకుతుందని సూచించారు, ఈ విషయానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు2
- సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు4